పాలమూరు వెనకబాటుకు కారణం కాంగ్రెస్, టిడిపిలే..

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ లోపాలే జిల్లాకు శాపాలు పెండిరగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసిన కెసిఆర్ రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7 : మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సీఎం…








