Category తెలంగాణ

ఆర్‌ అం‌డ్‌ ‌బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : ఆర్‌ అం‌డ్‌ ‌బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్‌ అం‌డ్‌ ‌బీ విభాగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. సచివాలయంలో ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు మంత్రి వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్‌ అం‌డ్‌ ‌బీ విభాగంలో ఆకస్మికంగా తనిఖీ…

వినూత్నంగా ఆలోచించండి

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలి వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష ఐఏఎస్‌ అధికారులకు సీఎం దిశానిర్దేశం త్వరలోనే సీఎం జిల్లాల పర్యటనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు…

కెసిఆర్‌ ‌దీక్ష చేస్తే రాష్ట్రం వొచ్చింది…

నేను దీక్షచేస్తే ఒక్క ఉద్యోగం పెరుగ లేదు 9 రోజుల నిరాహార దీక్షను విరమించిన మోతీలాల్‌ ‌రాష్ట్రం ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా తాను దీక్ష చేస్తున్నానని, కేసీఆర్‌ 9 ‌రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వొచ్చింది కానీ.. తాను దీక్ష…

మెగా డిఎస్‌సి..గ్రూప్‌ 2, 3 ‌పోస్టుల పెంపు..జాబ్‌ ‌క్యాలెండర్‌

‌డిమాండ్‌ ‌చేస్తూ టిఎస్‌పిఎస్‌సి ముట్టడికి ఎబివిపి యత్నం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : టీజీపీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోస్టులు పెంచాలని డిమాండ్‌ ‌చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు…

చర్చించుకుందాం…పరిష్కరించుకుందాం

విభజన సమస్యల పరిష్కారానికి సన్నద్ధమవుతున్న ఇద్దరు సిఎంలు హైదరాబాద్‌ ‌వేదికగా జూలై 6న ముఖాముఖి చర్చలు ఎజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు రేవంత్‌కు చంద్రబాబు లేఖతో ముందడుగు చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం.. : స్వాగతించిన కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2: విబజన సమస్యలపై దాదాపు పదేళ్ల తరవాత ఇప్పుడు అడుగు…

ఆర్టీTRసీలో ఖాలీగా ఉన్న 3035 పోస్టుల భర్తీ

RTC strike

ప్రభుత్వం అనుమతి…మంత్రి పొన్నం హర్షం వీలైనంత త్వరగా భర్తీకి హామీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాలీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ 3035 పోస్టుల్లో 2000…

అనుమతి లేని బిఆర్‌ఎస్‌ కార్యాలయం కూల్చేయండి

అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు నల్లగొండ: ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు కట్టుకుంటే అధికారులు ఊరుకోరని, బీఆర్‌ఎస్‌…

నిరుద్యోగుల పట్ల పోలీసుల తీరు ఇదేనా

పరామర్శకు వెళ్లిన వారిపై లాఠీఛార్జీయా గాంధీ హాస్పిటల్‌ ఘటనపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1 : తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్‌ వద్ద నిరుద్యోగ…

గవర్నర్‌ ‌రాధాకృష్ణన్‌తో సిఎం రేవంత్‌ ‌రెడ్డి భేటీ

కేబినేట్‌ ‌విస్తరణ, అసెంబ్లీ సమావేశాలపై ఊహాగానాలు నామినేటెడ్‌ ఎమ్మెల్సీలపైనా చర్చించి ఉంటారని చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి గవర్నర్‌ ‌రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించ వొచ్చునని ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి గత వారం దిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్‌…