Category తెలంగాణ

రాజ్యసభకు కెకె రాజీనామా

ఛైర్మన్‌ ‌ధన్‌కడ్‌కు రాజీనామా పత్రం సమర్పణ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 4: కాంగ్రెస్‌లో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు గురువారం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్‌ ‌జగ్‌దీప్‌ ‌ధన్‌ఖడ్‌కు రాజీనామా అందజేశారు. గురువారం ఆయన ఛైర్మన్‌ ‌దన్‌కడ్‌ను కలిసి రాజీనామా లేఖను అందచేశారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆయనను రాజ్యసభకు పంపిన…

తెలంగాణ నిఘా విభాగాల‌కు నిధులు కేటాయించండి…

అద‌న‌పు ఐపీఎస్ పోస్టుల మంజూరు చేయండి.. సీఆర్పీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటుచేయాలి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 4:  రాష్ట్ర స్థాయి అత్యున్న‌త నిఘా విభాగాలైన  తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్‌), తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునికీక‌ర‌ణ‌కు…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలి

బొగ్గు బ్లాకులు సింగ‌రేణికే కేటాయించాలి.. హైద‌రాబాద్‌కు ఐటీఐఆర్‌ను పున‌రుద్ధ‌రించండి.. తెలంగాణ‌కు 25 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాలి. ర‌క్ష‌ణ శాఖ భూముల 2,450 ఎక‌రాలు కేటాయించండి. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చాలి.. ప్ర‌ధాని రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై కీల‌క చ‌ర్చ‌లు.. దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 4…

సోయిలేని తనం తోనే మొదటి నుంచీ తెలంగాణ ఆగం

వి గోరెటీతో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితులను వివరించిన కేసీఆర్  తమ హక్కులను కాపాడుకునే దిశగా  ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలి – కేసీఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై 04:తెలంగాణ కు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడం లో ఉమ్మడి రాష్ట్రం లో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థం…

హైదరాబాద్‌లో ‘రియల్‌’ ‌రంగం పరుగు

గత ఆరు నెలల్లో అసాధార‌ణ‌ పురోగతి సిఎం రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 4: హైదరాబాద్‌లో గత ఆరు నెలల్లో రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం అసాధారణ వృద్ధి సాధించిందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సిటీలో అంతర్జాతీయ, దేశీయ కంపెనీల ఆఫీస్‌ ‌స్పేస్‌ ‌లీజింగ్‌ ‌లోనూ 40శాతం వృద్ధి నమోదైందని ట్వీట్‌ ‌చేశారు.…

నగరంలో హోటళ్లపై కొనసాగిన దాడులు

కుళ్లిన మాంసం, ఆహారం గుర్తింపు…నోటీసులు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : నగరంలో టాస్క్‌ఫోర్స్ అధికారుల  దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్‌ ‌గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు దాడులు నిర్వహించారు. తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్‌,…

రాష్ట్రంలో పాలన గాలికి …

పగ ప్రతీకారాలతో విపక్షాలపై కేసులు కెసిఆర్‌ ‌మళ్లీ వొస్తేనే ప్రజలకు విముక్తి దుబ్బాకలో స్థానిక ప్రతినిధుల సన్మానంలో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారు.. ప్రతీకారం, పగవి•ద దృష్టి పెట్టారని కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుబ్బాక…

ప్రజా పాలనపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా..?

కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు దుర్మార్గం కేసులతో ప్రతిపక్షాలను బెదిరించే యత్నం మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ఎఇఇ ‌సివిల్‌ ఉద్యోగుల జాబితా విడుదల చేయండి : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ‌మహేందర్‌ ‌రెడ్డికి కెటిఆర్‌ ‌ఫోన్‌ ‌సిరిసిల్లలో నేత కార్మికుడు పల్లె యాదగిరి ఆత్మహత్య కాదు..ప్రభుత్వ హత్యేనన్న కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 :…

క్షమాభిక్షపై 213 మంది ఖైదీల విడుదల

సత్ప్రవర్తన కారణంగా చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షను అనుభవించిన ఖైదీలు బంధువుల రాకతో సందడిగా చర్లపల్లి జైలు ప్రాంగణం నేర రహిత జీవితం గడపి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి : జైళ్ళ  శాఖ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌డాక్టర్‌ ‌సౌమ్య మిశ్రా మేడ్చల్‌ , ‌ప్రజాతంత్ర జూలై 3 :…