సాగర్ డ్యామ్‌పై గుంతల పూడ్చివేతకు రంగం సిద్ధం

ఐఐటి రూర్కీ సౌజన్యంతో అధ్యయనానికి ఆదేశాలు అనుమల చెక్ డ్యామ్ కు అనుమతులు మంజూరు నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఫేజ్-1 పనులు పూర్తిచేయాలి వొచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలి ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి ఆయకట్టను విస్తరించండి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ డామ్‌పై పడిన గుంటలను…








