Category తెలంగాణ

భూస్వామ్య పెత్తందారులు మళ్లీ రెచ్చిపోతున్నారు

– మావోయిస్టులపై అసత్య ప్రచారం మానుకోవాలి  – ప్రజా కోర్టులో శిక్ష తప్పదు – భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : విప్లవోద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పాశవిక దాడులతో మావోయిస్టు పార్టీపై భూస్వామ్య పెత్తందారులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని…

దేశభక్తి,నిపెంపొందించేది వేద విద్య

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: వేద విద్య పిల్లలలో జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్ధత, దేశభక్తి, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. నాగోల్‌ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో ఉన్న వేదవ్యాస పాఠశాల ట్రస్ట్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,…

వామనరావు దంపతుల హత్య కేసు

– మంథని కోర్టులో సమాచారం తీసుకున్న సీబీఐ పెద్దపల్లి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన అడ్వకేట్‌ ‌వామన్‌ ‌రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. వామన్‌ ‌రావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం సెంట్రల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు మంథని కోర్టులో ప్రభుత్వ సమాచారాన్ని…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

– 21న వేయి స్తంభాల గుడిలో తొలి బతుకమ్మ – గిన్నిస్‌ ‌బుక్‌లో చోటు దక్కేలా సంబురాలు – మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి =హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18:  ‌బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్క్నతి అని, ప్రకృతిని గౌరవించడం, ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తాం

– సీఎం కప్‌-2025 నిర్వహణలో అందరినీ భాగస్వాముల్ని చేస్తాం – పండుగ వాతావరణంలా క్రీడాజ్యోతి ర్యాలీలు – క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి – జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారులతో సమీక్షా సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: గ్రామీణ క్రీడాకారుల ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా సీఎం కప్‌I2025 నిర్వహిస్తామని క్రీడలు, యువజన…

నగరంలో మరోమారు భారీ వర్షం

– లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరదనీరు – వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌నగరంలో మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది.  బుధవారం రాత్రికురిసిన వర్షం నుంచి తేరుకోక ముందే గురువారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు,…

ప్రభుత్వంపై బతుకమ్మ పాటలతో విమర్శలు

– మూడు పాటలను రాయించిన బిఆర్‌ఎస్‌ -‌ పాటలు విడుదల చేసిన కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బిఆర్‌ఎస్‌ ‌రూపొందించిన బతుకమ్మ పాటల సిడిని  బీఆర్‌ఎస్‌  ‌పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విడుదల చేశారు. అవన్నీ రాజకీయ పాటలే కావడం గమనార్హం. పండగపూట సర్కారును విమర్శిస్తూ ఉయ్యాల…

పిల్లలకు విలువలను వారసత్వంగా ఇవ్వండి

– మహనీయుల చరిత్రలను తెలియచేయండి – సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటల  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌పిల్లలకు వారసత్వంగా ఆస్తులు కాకుండా విలువలు, సంప్రదాయాలు, దేశభక్తిని నేర్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌సూచించారు. కన్నవారిని, కన్నపిల్లలను, జీవిత భాగస్వామిని చంపుకుంటున్న ఘటనలు కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన విలువలే మనల్ని…

యూరియా వైఫల్యం కేంద్రానిదే

– ప్రభుత్వంపై బురదజల్లుతున్న బిఆర్‌ఎస్‌ ‌- మండిపడ్డ మంత్రి సీతక్క ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.  ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విమర్శలు చేసి బదనాం…