Category తెలంగాణ

ఆడ‌బిడ్డ పుట్టిందని అమ్మ‌జూపిన క‌న్న‌వారు

– ప‌ట్టుకున్న ఐసీడీఎస్ సిబ్బంది – తెలంగాణ స్టేట్ హోంకు త‌ర‌లింపు – తక్షణ చర్యలకు ఆదేశించిన  టీజీ ఎస్సీ పీసీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: నాలుగోసారీ ఆడబిడ్డ పుట్టిందని కేవలం పది రోజులు పసిగుడ్డును క‌న్న‌వారు అమ్మేసిన దారుణ సంఘ‌ట‌న నల్గొండ జిల్లా కేంద్రంగా చోటుచేసుకుంది. నల్గొండ బిటిఎస్ కి చెందిన కుర్ర…

సీఎం ప్రజావాణిలో 256 దరఖాస్తులు

– దరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి, దివ్య హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 256 దరఖాస్తులు అందాయి.  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 71, రెవెన్యూ శాఖకు సంబంధించి 37, ఇందిరమ్మ ఇండ్ల కోసం 83, ప్రవాసి ప్రజావాణికి 01…

గిరిజ‌న విద్యార్థులు అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో రాణించాలి

– గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ ప్రారంభం – క్రీడా వార‌స‌త్వ ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి వున్నాం – వెలుగులోకి గిరిజ‌న యువ‌త‌లో క్రీడా ప్ర‌తిభ – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28:   గిరిజన విద్యార్థులు  అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాల‌ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.…

‘న‌రేంద్ర‌ మోదీ – నిబద్ధ పరిపాలనాదక్షుడు’ ఆవిష్కరణ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను విశ్లేషిస్తూ, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు రచించిన శ్రీ నరేంద్ర మోదీ-నిబద్ధ పరిపాలన దక్షుడు అనే గ్రంథాన్నిమంగ‌ళ‌వారం నల్లకుంట శంకరమఠంలో శ్రీశృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ వవిధుశేఖర భారతీ స్వామి ఆవిష్కరించారు.…

విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి

అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఎ‌ర్రుపాలెం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌విద్యుత్‌ ‌సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ అధికారులు సక్రమంగా పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామ సమీపంలో సుమారు రూ3.5కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కెవి…

ఎమ్మెల్యే బీర్ల అక్రమాలపై చర్యలు తీసుకోండి

– పట్టణ సీఐకు బీఆర్‌ఎస్‌ నాయకుల ఫిర్యాదు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య డిమాండ్‌ చేశారు. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో పట్టణ సీఐ భాస్కర్‌ను…

పీర్‌ షబ్బీర్‌ సమాజ సేవ మరువలేనిది

– సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మైనారిటీ, మెజారిటీ మధ్యనే కాదు.. హిందూ ముస్లింలు కలిసి ఉండే ఒక మంచి వాతావరణాన్ని జమాయత్‌ ఉలామా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ హఫీజ్‌ పీర్‌ షబ్బీర్‌ తీసుకొచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఇటీవల ఆయన చనిపోగా ముఖ్యమంత్రి ఫాహీన్‌నగర్‌లోని వారి ఇంటికి మంగళవారం వెళ్లి వారి…

తేమ శాతం 20 ఉన్నా పత్తి కొనుగోలు చేయాలి

– కేంద్రానికి వ్యవసాయ మంత్రి తుమ్మల విజ్ఞప్తి – పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన సీసీఐ.. 1623 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు – ‘రైతు నేస్తం’లో రైతుల సందేహాలు నివృత్తి చేసిన మంత్రి – మొంథా తుఫాన్‌తో పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మొంథా తుఫాన్‌ కారణంగా పత్తి రైతులు అప్రమత్తంగా…

అన్ని రంగాల్లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం

– హస్తం గుర్తుకు ఓటు వేయాలి – బోరబండ అన్నా నగర్‌లో మంత్రి సీతక్క ప్రచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: అన్ని రంగాల్లో హైదరాబాద్‌ అభివృద్ధికి, విస్తరణకు కృషి చేసిన కాంగ్రెస్‌ పార్టీని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బలపరచాలని, చేయి గుర్తుకు ఓటేసి అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల…