Category తెలంగాణ

కాంగ్రెస్‌లో చిచ్చు పెడుతున్నదే ఎమ్మెల్యే సంజయ్‌

‌- తనతో కలసి పనిచేయాలనడానికి ఆయన ఎవరు? – ఇంతకూ ఆయన ఏ పార్టీకి చెందిన వారో చెప్పాలి – నాలుగు దశాబ్దాల కాంగ్రెస్‌ ‌బంధాన్ని తెంపే కుట్ర – తాను పార్టీ మారితే అందుకు కారణం సంజయ్‌ ‌మాత్రమే – మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు జగిత్యాల, ప్రజాతంత్ర,మార్చి 17: తనను…

అందరికీ డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేద్దాం

– సీఎం రేవంత్‌ను తీసుకు వస్తా – కేసీఆర్‌ను మీరు తీసుకు రావాలి – మండలిలో మహేష్‌ ‌గౌడ్‌ ఆవేశపూరిత ప్రసంగం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి 17: అందరికీ డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేద్దాం..అందుకు మీరు సిద్దమేనా అంటూ శాసన మండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌సవాల్‌ ‌చేశారు. మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌…

హ్యాం రోడ్ల పేరిట మ‌రో కుంభకోణం

– హరీశ్ రావు, వేముల చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో హ్యాం రోడ్ల పేరిట రూ.18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆరఎస్ మాజీ మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ఆరోపించారు. అసెంబ్లీ వద్ద మంగళవారం మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ ఆర్ అండ్‌బీ రూ.12 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.6000 కోట్లు…

మేం చేస్తున్న పనులకు ధన్యవాదాలు చెప్పాలి

– మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. రేషన్ కార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలి. యంగ్ ఇండియా స్కూల్ కట్టినందుకు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినందుకు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. కేటీఆర్…

రాష్ట్రం కోసం ఎన్నిసార్లయినా దిల్లీ వెళతాం

– అభివృద్ధి ఎజెండాగా మా ప్రయాణం – జాతీయ పార్టీగా దిల్లీకి వెళుతూనే ఉంటాం – కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి17: కేటీ ఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పంది స్తూ.. ఈ విషయాన్ని కేటీఆర్ పక్కదారి పట్టి స్తున్నారని ఆరోపించారు. టెక్నికల్గా మా ట్లాడితే బీఆర్ఎస్ ఒక్క…

డయాగ్నస్టిక్ కిట్ల తయారీలో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల – డ్రగ్-రెసిస్టెంట్ టిబి నిర్ధారణ కిట్ల ఆవిష్కరణ హైదరాబాద్, మార్చి 17: డ్రగ్ రెసిస్టెంట్ క్షయవ్యాధి నిర్ధారణ కోసం ఆధునిక డయాగ్నస్టిక్ కిట్ల తయారీలో రాష్ట్రం తాజాగా ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య వ్యవస్థలకు…

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

-ఇఫ్తార్ వేడుకలు సామరస్యానికి నిదర్శనం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 17:  జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప‌విత్ర రంజాన్…

తీరని వేదన మిగిల్చిన బలిమెల ఘటన

– ఘటనలో అమరులైన పోలీస్ కుటుంబీకులకు ఇళ్ల స్థల పట్టాలు – అందజేసిన డిజిపి శివధర్ రెడ్డి హైదారాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 17: బలిమెల రిజర్వాయర్ లో మావోయిస్టులు దాడి చేసి 38మందిని హత్య చేసిన ఆనాటి దారుణ మారణకాండ పోలీస్ యంత్రాంగానికి తీరని వేదనను మిగిల్చిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి…

ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఓంకార్

– ప్రజా ఉద్యమాల్లో ఆరితేరారు – ఓంకార్ శతజయంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: నిరంతరం ప్రజల కోసం పరితపించిన ఓంకార్ లేని లోటు నర్సంపేటకే కాదు.. యావత్ తెలంగాణకు తీరని లోటు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఓంకార్ లాగే తాను కూడా తుపాకీ…