Category తెలంగాణ

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

– ఏజెన్సీలో మరింత పడిపోతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌19: ‌రాష్ట్రంలో చలిగాలుల తీవ్ర పెరుగుతోంది. దీనికితోడు రాత్రపూట చలి పెరిగింది. ఏజెన్సీ జిల్లాల్లో చలి పంజావిసురుతోంది.  కొన్ని జిల్లాలలో వొచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో ఎల్లో అలర్ట్ ‌జారీ చేసినట్టు…

పార్టీలో ఉంటూనే సొంతవారిపై పోస్టులు

– ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు – కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 19:‌ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్‌ ‌చేస్తే సస్పెండ్‌ ‌చేస్తాం అని హెచ్చరించారు. టైమ్‌ ‌కూడా ఇవ్వం అని,…

భారత్, రష్యాలది దశాబ్దాల స్నేహబంధం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: భారత్, రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహబంధం కొనసాగుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేం దుకు రష్యా బృందం ఆసక్తి చూపడాన్ని తెలం గాణ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఆసక్తిని కన బరుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ప్రజా భవన్లో ఆయన…

ఓడిన చోటే గెలిచి చూపిద్దాం

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి దొంగవోట్లు, అక్రమాలతో కాంగ్రెస్ గెలుపు గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలిచాం సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: గోపీనాథ్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలిచిందని, ఆయన సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్‌స్థాయి కార్యకర్త…

పోలీసులు నిజాయతీగా పనిచేయాలి

– పీడించే వారిని ప్రజలు ఉపేక్షించరు – పర్యవేక్షణ అధికారులు ఖ‌చ్చితంగా పనిచేయాలి – ఎస్.ఐని అరెస్టు చేసిన‌ ఏసీబీ పనితీరు భేష్ : డీజీపీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మెదక్ జిల్లాలోని టేక్మల్ సబ్-ఇన్స్పెక్టర్ను అవినీతి ఆరోపణలపై పకడ్బందీగా అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ను డైరెక్టర్ జనరల్ ఆఫ్…

ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు

– జెరియాట్రిక్ సేవలు విస్తరించాలి – అనారోగ్యంతో వున్న వృద్ధుల జాబితా సిద్ధం చేసుకోండి – మంత్రి దామోదర రాజనరసింహ – డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్లతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ…

వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు దోహదం

– కేయూ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు కృష్ణమాచార్య – కిట్స్‌ వరంగల్‌ కేంద్ర గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: మనిషి వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనలకు, భవిష్యత్‌ దిశా నిర్దేశానికి పుస్తకాలు బాటలు వేస్తాయని కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు వేదాంతం కృష్ణమాచార్య తెలిపారు. చదవాలనే అలవాటు మరింతగా అభివృద్ధి చేసుకోవటం…

మదీనా చేరుకున్న మంత్రి అజారుద్దీన్‌ బృందం

– బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండ – సహాయక చర్యలను సమన్వయం చేస్తున్న మంత్రి మదీనా/న్యూదిల్లీ, నవంబర్‌ 19: సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంపై వివరాలు తెలుసుకునేందుకు బాధితులకు బాసటగా ఉండేందుకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మంత్రి మొహమ్మద్‌ అజారుద్దీన్‌ సోమవారం రాత్రి మదీనా చేరుకున్నారు. అక్కడ సహాయక…

యాదగిరిగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు

– గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతకటాభిషేకం పూజలు నిర్వహించారు.…