ఉపాధి కూలీలకు అండగా ఉంటాం
వారికి వొచ్చే డబ్బులు సమయానికి ఇచ్చేలా చేస్తాం పాదయాత్రలో తనను కలిసిన ఉపాధి కూలీలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ నారయణ్ పేట, ప్రజాతంత్ర, మే 2 : కేంద్రం విడుదలచేసే నిధులు అందరికీ అందేలా కృషిచేస్తానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉపాధి కూలీల సొమ్ము తినే వాళ్ల…

