కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలేవి..?
పెట్రో, వంట గ్యాస్ ధరలతో నడ్డి విరిచారు నిజామాబాద్‌కు అర్వింద్ చేసిందేవి• లేదు రాహుల్ వరంగల్‌కు వొచ్చి చేసేదేవి• లేదు ఎన్నికల ముందు తెలంగాణ టూరిస్ట్ స్పాట్‌గా మారింది కాంగ్రెస్, బిజెపిలపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 4 : కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ…
