Category తెలంగాణ

కృష్ణాలో న్యాయమైన వాటా రావాల్సందే

టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, మే 6 : కృష్ణా బోర్డ్ ‌సమావేశంలో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కృష్ణా నది కింద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ ‌పూర్తి చేయాలన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా కోదండరామ్‌ ‌నార్కట్‌పల్లిలో డియాతో…

ఇం‌టర్‌ ‌పరీక్షలు ప్రారంభం

కొరోనా నిబంధనలతో పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో ఇంటర్‌ ‌పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కొరోనా విరామం తరవాత విద్యార్థులు తిరిగి పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ ‌బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి

సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. వరి ధాన్యం కొనుగోలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల…

ధాన్యం కొనకుండా టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల డ్రామాలు

రైతులకు అండగా ఉండేందుకే రాహుల్‌ ‌రాష్ట్ర పర్యటన నిర్ణయాలు వరంగల్‌ ‌వేదికగా రాహుల్‌ ‌ప్రకటిస్తారు వరంగల్‌ ‌సభకు రైతులంతా తరలిరావాలి నిజాం ఆస్తులను మించిన కెసిఆర్‌ ఆస్తులు వి•డియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ను విమర్శించే స్థాయి..అర్హత నీకుందా ? : ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి హరీష్‌ ‌రావుకు రేవంత్‌ ‌‌కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

నేడు కాంగ్రెస్‌ ‌రైతు సంఘర్షణ సభ

కదం తొక్కుతున్న కాంగ్రెస్‌ ‌శ్రేణులు వరంగల్‌/‌సుబేదారి, మే 5(ప్రజాతంత్ర విలేఖరి) : రాహుల్‌ ‌గాంధీ రాకకోసం వరంగల్‌ ఎదురుచూస్తుంది. నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల క్రీడామైదానంలో…

నేడు రాష్ట్రానికి రాహుల్‌…‌రెండ్రోజుల పర్యటన

వరంగల్‌ ఆర్టస్ ‌కాలేజీలో రైతు సంఘర్షణ సభలో ప్రసంగం సాయంత్రం హైదరాబాద్‌కు…నేరుగా వరంగల్‌ ‌‌సభకు రైతల సంక్షేమం కోసం వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌ప్రకటన సభ కోసం భారీగా ఏర్పాట్లు గల్లీ నుంచి దిల్లీ వరకు నేతల ఐక్యతారాగం రాహుల్‌ ‌రాక సందర్భంగా భారీ బందోబస్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పునరుత్తేజమే…

నేటి నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

పరీక్ష రాయనున్న 9.07 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ ‌సెకండియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. హాల్‌ ‌టిక్కట్లను నేరుగా వెబ్‌సైట్‌ ‌నుంచి డౌన్‌లోడ్‌ ‌చేసుకునే వెసలుబాటు కల్పించారు. దాదాపు రెండేళ్ల కొరోనా విరామం తరవాత ఇప్పుడు…

ఆదిలాబాద్‌ ‌కేంద్రంగా భారీ ఉగ్ర కుట్ర భగ్నం

పాక్‌ ‌నుంచి ఆయుధాల సరఫరా నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ ‌చేసిన హర్యానా పోలీసులు న్యూ దిల్లీ, మే 5 : భారత్‌పై ఎప్పుడూ విషం చిమ్ముతుండే పాకిస్థాన్‌ ‌తలపెట్టిన మరో భారీ కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారు. వారి నుంచి పెద్ద…

రాష్ట్ర సర్కార్‌కు మంచి పేరు రాకుండా కేంద్రం కుట్ర

రైతులకు కేంద్రం ఒక్క మంచి పనైనా చేసిందా..? వడ్ల కొనుగోలు ఆలస్యం చేసే కుట్రతోనే 2900 మిల్లుల తనిఖీలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు తర్వాతే ఎఫ్‌సిఐ తనిఖీలు చేపట్టాలి కేంద్రంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌  ‌సిద్ధిపేట, మే 5(ప్రజాతంత్ర బ్యూరో) : రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి…