Category తెలంగాణ
ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్, జూన్ 7 : జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు…. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకుల, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటు..అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి…
ఇగంటిరి.. అగంటిరి..ఇంకెప్పుడిస్తరు?
అందని ద్రాక్షగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏండ్ల తరబడి ఆశావహుల ఎదురుచూపులు నాయకుల చుట్టూ పలువురి ప్రదక్షిణలు డిమాండ్ బారెడు.. నిర్మాణాలు మూరెడు మేడిపల్లి, ప్రజాతంత్ర, జూన్ 7 : సొంతిల్లు అంటే అదో కల..కొందరు జీవితాంతం దాని కోసం కలలుకంటూ కష్టపడుతుంటరు.. తమదని చెప్పుకునేందుకు ఓ గూడుండాలని తాపత్రయ పడుతుంటరు మరికొందరు..…
రఘునందన్ రావు, రాజాసింగ్‌లపై పోలీస్ కేసు
కేసులు కొత్తేమీ కాదన్న ఎమ్మెల్యే రఘునందన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 7 : ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారని….న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్‌రావుపై కేసు దాఖలైంది. రఘునందన్‌రావుపై ఐపీసీ…
వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 7 : ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు..ఇకపై ప్రైవేట్…
ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం
పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి సర్కారు దవాఖానల్లో వైద్యం, సకల వసతులు రామవరంలో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 7 : ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలి. నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరగాలి. ప్రజల ఆరోగ్యం కోసం మార్పు తెద్దామని రాష్ట్ర ఆరోగ్య శాఖ…
బిజెపి తీరుతో గల్ఫ్‌లో అవమానాలు
నేతలపై చర్యలు తీసుకోవాలని ఓవైసీ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 :మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్ట్ చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల గల్ఫ్ దేశాల్లో భారత్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, అరబ్ దేశాల్లో…
రాష్ట్రాలు బలపడితేనే దేశాభివృద్ధి
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను దెబ్బతీయొద్దు కేంద్రం మంచి చేస్తే మెచ్చుకుంటాం..చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం ఎన్నికలప్పుడే రాజకీయాలు…తరువాత అంతా అభివృద్ధి గురించే పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక విడుల చేసిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…
పల్లె ప్రగతికి దేశవ్యాప్తంగా గుర్తింపు
పల్లె ప్రగతి ద్వారా అన్ని గ్రామాలకు సౌకర్యాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూన్ 6 : కందుకూరు మండలం సాయిరెడ్డి గూడ గ్రామంలో పల్లె ప్రగతి’’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు మండల పరిధిలోని సాయి రెడ్డి గూడ గ్రామంలో 70 లక్షల రూపాయలతో చేపట్టిన పలు…
