తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం
నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. షెయర్ జోన్, ద్రోణి ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉందని,…
