Category తెలంగాణ

ఒం‌టరిగా వెళుతున్న యువతిపై కారుతో దాడి

యాక్సిడెంట్‌గా చిత్రీకరించే యత్నం సిసి టివి కెమెరాల ఆధారంగా దర్యాప్తు హైదరాబాద్‌, ‌జూలై 7: నగర శివారు రాజేంద్రనగర్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చింతల్‌మెట్‌?…

గ్యాస్‌ ‌ధరలపై భగ్గుమన్న టిఆర్‌ఎస్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఊరూవాడా ధర్నాలు, రాస్తారోకోలు రోడ్లపైనే వంటావార్పుతో నిరసనలు పొయ్యిలు పెట్టి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : పెంచిన గ్యాస్‌ ‌ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్‌ ‌ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు…

కాకతీయ వైభవం ఉట్టి పడేలా కళారూపాల ప్రదర్శన

కన్నుల పండువగా కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభం ఆ వంశంలో పుట్టడం అదృష్టం, గౌరవం : వారసుడు కమల్‌ ‌చంద్రబంజ్‌ ‌సుబేదారి, ప్రజాతంత్ర, జూలై 7 : కాకతీయుల వైభవం ఉట్టిపడేలా కళా రూపాల ప్రదర్శనతో కాకతీయుల వారసుడు కమల్‌ ‌చంద్రభంజ్‌ ‌దేవ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్‌,…

‌ప్రత్యేక రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం

ప్రభుత్వ విద్యా సంస్థల నిర్వీర్యం ఉపాధ్యాయ సంఘాల ధర్నాలో ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : తెలంగాణ వొచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం అయ్యిందని ప్రొఫెసర్‌ ‌హర గోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వామ్య భావజాలం తోనే సీఎం కేసీఆర్‌ ‌విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పేద పిల్లలు చదువుకునే విద్యాసంస్థలను నిర్వీర్యం…

ఆయుష్షు పోస్తారని పోతే ఆయువు తీశారు

నిర్లక్ష్యానికి నిలయంగా మాతా శిశు సంక్షేమ కేంద్రం ఆక్సీజన్‌ అం‌దక నాలుగు నెలల పసిపాప మృతి ఆక్సీజన్‌ అం‌దక కాదు జన్యుపర వ్యాధితోనే మృతి:హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 07 : కాన్పు సమయంలో చిన్నారి చిట్టి చెయ్యి విరిచిన సంఘటన మరువక ముందే మాతా శిశు సంక్షేమ కేంద్రంలో మరో హృదయ విధారక…

మోదీ ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట

గ్యాస్‌ ‌ధరలతో ప్రజలకు గుండెదడ దేశ ప్రజలపై కేంద్రం దొంగ దాడి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలన గ్యాస్‌ ‌ధరల పెరుగుదలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌ధరలకు వ్యతిరేకంగా నిరంతరంగా పోరాడుతామని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : గ్యాస్‌ ‌ధరలను వరుసగా పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారంగా మార్చారని టీఆర్‌ఎస్‌…

తెలంగాణలో పెట్టుబడికి ఫ్రెంచ్‌ ‌కంపెనీ ఆసక్తి

స్వాగతించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వొచ్చింది. ఫ్రెంచ్‌ ‌కంపెనీ సాఫ్రాన్‌ ‌గ్రూప్‌ ‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఫ్రెంచ్‌ ‌కంపెనీ సాఫ్రాన్‌ ‌గ్రూప్‌ ‌నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌స్వాగతించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..హైదరాబాద్‌లో మెగా ఏరో…

రాష్ట్రంలో పెరిగిపోతున్న భూ సమస్యలు

ధరణితో దరిద్రం వొచ్చింది దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీది దున్నేవాడికి భూమి లేకుండా టిఆర్‌ఎస్‌ ‌కుట్రలు ఔటర్‌ ‌చుట్టూ మాయం అవుతున్న భూములు ధరణి సమస్యలపై రచ్చబండలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ ‌నేతలు ధ్వజమెత్తారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌…

విద్యార్థులకు పట్టెడన్నం కూడా కరువే

ఇదేనా బంగారు తెలంగాణ ట్వీట్‌ ‌ద్వారా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పేద విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేకపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. పురుగులతో ఉన్న అన్నాన్ని పిల్లలకు పెడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ‘నువ్వు ఎల్గపెడ్తా  అన్న బంగారు…