ఇన్నేళ్లు గిరిజన రిజర్వేషన్లు ఏమయినై..?
అమలు చేయకుండా ఎందుకు మోసం చేసినవ్ తక్షణమే 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే కాంగ్రెస్, టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు, ఎంఐఎంలకు వోట్లేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే సీఎంపై బండి సంజయ్ కుమార్ ఫైర్…. బండి సంజయ్ సమక్షంలో పలువురి చేరిక మల్కాజ్ గిరి, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 : రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు…
