Category తెలంగాణ

‘‌సుంకిశాల’తో హైదరాబాద్‌ ‌తాగు నీటికి భరోసా

ఏడేండ్లు కరువు వొచ్చినా ఢోకా లేదు 2072 నీటి అవసరాల మేరకు లభ్యత వంద కిలోవి•ర్ల పరిధి వరకు నీటి సరఫరా దేశానికి అసెట్‌ ‌కానున్న హైదరాబాద్‌ ‌కెసిఆర్‌ ‌లాంటి దార్శనిక నేతతో సమస్యలకు పరిష్కారం సుంకిశాల లిఫ్ట్‌కు శంకుస్థాపనలో మంత్రికెటిఆర్‌ ‌హామీ నల్లగొండ, ప్రజాతంత్ర, మే 14 : హైదరాబాద్‌ ‌నగరానికి 2072 వరకు…

లక్ష్యానికి అనుగుణంగా పని చేయకపోతే ఏఈవోలపై చర్యలు

అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంట ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 14(ప్రజాతంత్ర బ్యూరో) : క్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) పని చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సుతిమెత్తగా హెచ్చరించారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు సిద్ధిపేట…

‘‌సిఎం మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు’

గజ్వేల్‌ ‌ప్రజల అవసరాలను సిఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిశీలన అభివృద్ధికి గజ్వేల్‌ ‌రోడ్‌ ‌‌మోడల్‌ ‌సర్కార్‌ ‌బడుల రూపురేఖలు మార్చేందుకే మన ఊరు-మన బడి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు గజ్వేల్‌, ‌సిద్ధిపేట నియోజకవర్గాల్లో మంత్రి హరీష్‌రావు పర్యటన జిల్లా విద్యాధికారిపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం సిద్ధిపేట / గజ్వేల్‌, ‌మే 13…

ముందుగా…తెలంగాణకు ఎందుకు వొస్తున్నారో చెప్పండి

వొస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాల్సిందే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాల్సిందే కృష్ణా జలాల్లో వాటా గురించి మాట్లాడిల్సిందే జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు గురించి చెప్పాల్సిందే ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పాల్సిందే తెలంగాణ అభివృద్దిపై శ్వేతప్రతం విడుదల చేయాలి వి•డియా సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అమిత్‌షా ఇవ్వాల్సిన హావి•లపై జాబితా…

పాలమూరు వలసలపై తండ్రీ కొడుకుల కట్టుకథలు

ట్వీట్‌ ‌ద్వారా రేవంత్‌ ‌రెడ్డి మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : తండ్రీ కొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగున పడ్డాయని, సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌పై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విమర్శలు గుప్పించారు. అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి అస్కార్‌ ఇవ్వొచ్చంటూ సెటైర్‌ ‌వేశారు. పాలమూరు పచ్చబడ్డదన్నది…

బండి సంజయ్‌పై కెటిఆర్‌ ‌పరువునష్టం దావా

ఇంటర్‌ ‌విద్చార్థుల ఆత్మహత్యల అంశంలో తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆరోపణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత సంజయ్‌కు కేటీఆర్‌ ‌నోటీసులు పంపించారు. ఈ నెల…

మున్సిపల్‌ ‌సిబ్బందిది థాంక్‌లెస్‌ ‌జాబ్‌

‌వారి సేవలను గుర్తించాలి గొడ్డు చాకిరీ చేసినా విమర్శలే తప్ప ప్రశంసలు ఉండవు ఒక్క రోజు పనిచేయకపోతే ఫోన్ల వి•ద ఫోన్లు రాష్ట్రంలో 46 శాతం జనాభా పట్టణాల్లోనే.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ ‌హెల్త్ ‌కేర్‌ 3‌డీ ప్రింటింగ్‌ ‌రంగంలో అగ్రగామిగా తెలంగాణ : 3డీ ప్రింటింగ్‌పై జాతీయ సదస్సులో కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,…

కెసిఆర్‌ ‌నిరంకుశ సర్కార్‌కు సమాధి కట్టాలి

ధాన్యం కొనుగోళ్లపై టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం డ్రామాలు అమిత్‌ ‌షా సభకు జనం భారీగా తరలి రావాలి ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌ ‌రెడ్డి కెసిఆర్‌ ‌సమస్యలను పక్కదోవ పట్టిస్తూ ప్రజలను వంచిస్తున్నారన్న కేంద్ర మంత్రి కేసీఆర్‌కు అహంకారం పెరిగింది : ఎంఎల్‌ఏ ఈటల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ సర్కార్‌కు సమాధి…

కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం

నియోజకవర్గానికి గీతారెడ్డి, నర్సారెడ్డి, విజయరామారావు చేసిందేమీ లేదు కేసీఆర్‌ ‌వొచ్చాకనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న గజ్వేల్‌ ‌త్వరలోనే సంగారెడ్డికి కెనాల్‌ ‌తెచ్చి కాలంతో పనిలేకుండా కాల్వలు, చెరువులు నింపుతాం ములుగు, వర్గల్‌, ‌మర్కూక్‌ ‌పర్యటనలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట,ప్రజాతంత్ర, మే 13 : గజ్వేల్‌ ‌నియోజకవర్గ ఎమ్మెల్యేగా సిఎం కేసీఆర్‌ ఉం‌డటం ఇక్కడి ప్రజల అదృష్టమని…