మునుగోడులో 25 వేల నకిలీ వోట్లు
కొత్త జాబితాపై చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి ఫిర్యాదు న్యూ దిల్లీ, అక్టోబర్ 13 : మునుగోడు ఓటర్ జాబితాలో టీఆర్‌ఎస్ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బిజెపి కేంద్ర ఎన్నికల సంఘ గడపకూడా తొకకింది. మునుగోడు ఓటర్ల జాబితాలోఅవకతవకలు జరిగాయని…
