దేశానికి.. తెలంగాణ రాష్ట్రం దిక్సూచి

ఎల్బీనగర్ బూత్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ఎల్.బి.నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. హస్తినపురం డివిజన్ పరిధిలోని జీ.ఎస్.ఆర్.గార్డెన్స్ లో…








