మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు…
రాయదుర్గం వద్ద మెట్రో లైన్‌కు సిఎం కెసిఆర్ శంకుస్థాపన మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు ఔటర్ చుట్టూ మెట్రో విస్తరణ కేంద్ర సహకారం లేకున్నా పూర్తి చేసితీరుతాం పవర్ ఐలాండ్‌గా హైదరాబాద్ నగరం నగర ఖ్యాతిని మరింత పెంచుతామన్న సిఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త…
