Category తెలంగాణ

కౌలు రైతును ఆదుకోకపోతే వ్యవసాయం ఎలా బాగుపడుతుంది?

రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు స్వరాజ్య వేదిక రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ ‌వ్యవసాయ రంగ ధ్వంసానికి కెసిఆర్‌ ‌కంకణం కట్టుకున్నాడు కౌలు రైతు చట్టం అమలు చేయక అన్యాయానికి గురవుతున్నారు ఆందోళన వ్యక్తం చేసిన వక్తలు ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌వ్యవసాయంలో నష్టాలను తట్టుకోలేక…

రాష్ట్రంలో వైద్యవిద్యలో విప్లవం

33 జిల్లాలో 33 మెడికల్‌ ‌కాలేజీలు సిద్దిపేట పిజి మెడికల్‌ ‌విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో మంత్రి హరిష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని…

కేసీఆర్‌ ఓ ‌చెల్లని రూపాయి ..

రాష్ట్రాన్ని బర్బాత్‌ ‌చేసి దేశంలో ఏం చేస్తావ్‌? ‌నీ బిడ్డకు లిక్కర్‌ ‌కేసుతో సంబంధం లేదని యాగం సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు సమైక్యాంధ్ర చిచ్చును మళ్ళీ రగిలించి యువతను ఆత్మహత్యలకు పురిగొల్పే యత్నం ప్రజా సంగ్రామ యాత్ర  సందర్భంగా విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12…

తెలంగాణ ఆడపిల్లలకు కళ్ల నుంచి నీళ్లు కాదు..నిప్పులు వొస్తాయి

కేంద్రాన్ని వ్యతిరేకిస్తే ఏజెన్సీలతో దాడులు ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తుంది వెనక్కి తగ్గేది లేదు…ఎదుర్కుంటం టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావని, నిప్పులు వొస్తాయని టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత బిజెపి పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి కేసులైనా తాను…

మైత్రీమూవీ మేకర్స్ ‌కార్యాలయాల్లో ఐటి సోదాలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 12 : ‌ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ‌కార్యాలయాల్లో  ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి15 చోట్ల  సోదాలు కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ‌పుష్ప, శ్రీమంతుడు, సర్కార్‌ ‌వారి పాట ,రంగస్థలం, జనతా గ్యారేజ్‌ ‌మూవీతో పాటు పలు సినిమాలు నిర్మించారు. గతేడాది పుష్ప అంతర్జాతీయ…

కెజి కన్నబిరాన్ ’24 గంటలు’ విశ్వవ్యాపితం..

ఇంగ్లీష్ అనువాదం ‘The  Speaking Constitution’ ఆవిష్కరించిన   కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్  మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కన్నబిరాన్  పౌర సమాజానికి ఆదర్శం..: వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కెజి.కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార…

అబ్‌ ‌కీ బార్‌…‌కిసాన్‌ ‌కా సర్కార్‌

ఇదీ బిఆర్‌ఎస్‌ ‌నినాదం…నూతన ఒరవడికి శ్రీకారం 14 దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం త్వరలో జాతీయ విధానం ప్రకటన నియంతృత్వ ధోరణి పోవాలె…ఫెడరల్‌ ‌స్ఫూర్తి రావాలె జాతీయ పార్టీ ఆవిర్భావ సభలో సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 09 : ‘అబ్‌ ‌కీ బార్‌..‌కిసాన్‌ ‌కా సర్కార్‌’ ‌తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి జాతీయ…

హైదరాబాద్‌లో నేడు, రేపు ఇండియన్‌ ‌రేసింగ్‌

ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించిన నగర ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ‌నెక్లెస్‌ ‌రోడ్డు వైపు ఆంక్షలతో ట్రాఫిక్‌ ‌మళ్లింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ‌మార్గ్‌లో శని, ఆదివారాల్లో ఇండియన్‌ ‌రేసింగ్‌ ‌లీగ్‌ ‌జరుగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించారు.…

తెలంగాణతో పేగుబంధం లేని కెసిఆర్‌…

ఇప్పు‌డు పేరు బంధం కూడా తెంచుకున్నారు బిఆర్‌ఎస్‌ ఆవిర్భావంపై రేవంత్‌ ‌విమర్శ మోదీని దిల్లీ ప్రజలే ఛీత్కరించారు : సోనియా బర్త్‌డే వేడుకల్లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు ఏనాడూ తెలంగాణతో పేగు బంధంలేదని,…