ఎనిమిదో నిజాం నవాబు ముకరంజా మృతి

నేడు హైదరాబాద్‌కు భౌతిక కాయం సంతాపం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16 : ఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ మృతి చెందారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్‌లో అంత్యక్రియలు చేయాలని బహదూర్ చివరి…








