కోవిడ్ టైమ్‌లో తెగించి పనిచేశాం….
అయినా రోడ్డున పడేశారు బండి సంజయ్‌కు గాంధీ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కోరుతూ వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కొరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించారని పేర్కొంటూ గాంధీ హాస్పిటల్ 4వ తరగతి ఔట్ సోర్సింగ్…

