Category తెలంగాణ

నేటి మిట్టమధ్యాహ్నం జీరో షాడో

అరుదైన ఘట్టం కోసం ఎదురుచూపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 8 : ఈ నెల 9న నగరంలో అరుదైన సంఘటన ఆవిష్క•తం కాబోతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12:14 అంటే రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది. మంగళవారం సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని…

మత మౌఢ్యంపై పోరాడాల్సిందే

హరేకృష్ణ దీనిని ముందుకు తీసుకెళ్లాలి హరేకృష్ణ హెరిటేజ్‌ ‌టవర్‌కు శంకుస్థాపన మతమౌఢ్యం పెచ్చరిల్లడంపై కెసిఆర్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే8: మతం మన జీవితంలో విడదీయరానిదే అయినా.. మత మౌఢ్యం ప్రమాద కరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత…

తెలంగాణ అభివృద్ధి బిఆర్‌ఎస్‌తోనే సాధ్యం

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ : ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు బెల్లంపల్లి  మే 8, ప్రజాతంత్ర :  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 55 ఏళ్లు పరిపాలించిన మీరు గుడ్డి గుర్రాల పండ్లు తోమారా…? అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ…

హైదరాబాద్‌ ‌యూత్‌ ‌డిక్లరేషన్‌

అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు 1) తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మరియు తల్లి/తండ్రి/భార్యకు రూ. 25000ల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్‌. 2) ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, జూన్‌ 2‌న వారికి…

ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ప్రియాంక గాంధీ

మహేశ్వరం, ప్రజాతంత్ర మే 8: విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానలతో చలించిపోయిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం అవశ్యకతను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల యొక్క ఏ ఒక్క ఆకాంక్ష నెరవేరలేదని   ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం…

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

దుండగుడి కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం రంగారెడ్డి,మే8 : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని ప్రీమియం ఔట్‌లెట్‌ ‌మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల చిన్నారి సహా ఏడుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. టెక్సాస్‌ ‌కాల్పుల్లో మృతి చెందిన వారిలో తెలంగాణకు చెందిన…

సీఎం ప్రైవేట్‌ ‌సెక్రటరీగా మహారాష్ట్ర వ్యక్తి శరత్‌ ‌మర్కట్‌

ఏడాదికి రూ. 18 లక్షల జీతం..పార్టీలో చేరినందుకు నజరానా రహస్యంగా సంబంధిత జీవో 647 ఇక్కడి నిరుద్యోగులను పట్టించుకునేది లేదు కానీ…పరాయి వ్యక్తులకు ఇక్కడి ప్రజల సొమ్ము? బీఆర్‌ఎస్‌ ‌విస్తరణ కోసం ప్రజాధనం దుర్వినియోగం కేసీఆర్‌ ‌తీరుపై విరుచుకుపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 05 : మహారాష్ట్రకు చెందిన శరత్‌…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఈడి దూకుడు

మరోమారు టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత మాజీ ఆడిటర్‌ ‌బుచ్చిబాబుకు నోటీసులు న్యూ దిల్లీ, మే 3 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌  ‌బుచ్చిబాబుకు మరోసారి నోటీసులు పంపింది. దీంతో దిల్లీలోని ఈడీ కార్యలయానికి బుచ్చిబాబు వెళ్లారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌కు సంబంధించి…

హైదరాబాద్‌ ‌వస్త్ర వ్యాపారాలపై ఐటి నజర్‌

‌పలు చోట్ల ఏకకాలంలో ఐటి సోదాలు హైదరాబాద్‌, ‌మే 2 : హైదరాబాద్‌లో మరోమారు ఐటీ సోదాల కలకలం రేగింది. వస్త్ర వ్యాపారులకు చెందిన ఇల్లు సహా దుకాణాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకంగా 40 చోట్ల ఒకే సమయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. బంజారాహిల్స్, ‌జూబ్లీహిల్స్, ‌మాదాపూర్‌, ‌కూకట్‌పల్లి, అర్‌పేట,…