Category తెలంగాణ

డిలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

ఆయా రాష్ట్రాలు తమ వాణిని వినిపించాల్సందే ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే30 :  2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల వల్ల దక్షిణాది రాష్టాల్రకు  తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు…

హజ్‌ ‌యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు

హజ్‌ ‌కమిటీ భవన్‌లో అధికారులతో మంత్రి  సమావేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే29: హజ్‌యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌హజ్‌ ‌కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్‌యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సక్షించారు. ఎయిర్‌ ‌పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్‌ఎం‌సీ, రోడ్లు…

రెజ్లర్లకు మంత్రి కెటిఆర్‌ ‌మద్దతు

వారిపట్ల పోలీసుల తీరు అమానుషం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే29: జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఆందోళన చేస్తున్న రెజర్లకు మంత్రి కేటీఆర్‌ ‌మద్దతు ప్రకటించారు. రెజర్లపై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్‌ ‌ఖండించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. రెజర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలి. వారికి…

111‌జీఓ రద్దుతో హైదరాబాద్‌కు ముప్పు

అప్పులకుప్పగా తెలంగాణ నీతి ఆయోగ్‌కు వెళ్లకుండా ఏం చేస్తున్నట్లు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి హాలు విస్మరించినందుకు ఎన్నిసార్లు తల నరుక్కోవాలి డియా సమావేశంలో   కేంద్రమంత్రి  కిషన్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే27: నీతి ఆయోగ్‌ ‌కు దూరంగా ఉన్న సీఎంలపై  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌ ‌కంటే కేసీఆర్‌…

ఢిల్లీ పై పెత్తనంకోసమే ఆర్డినెన్స్

‘‌సుప్రీం’ తీర్పును తుంగలో తొక్కిన కేంద్రం కేజ్రీవాల్‌ను ఎదుర్కోలేక గవర్నర్లతో పెత్తనం ఆర్డినెన్స్ ఉపసంహరించే వరకు పోరాటం కేజ్రీవాల్‌కు మద్దతుగా దేశవ్యాప్త ఉద్యమం మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై సీఎం కెసిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే27: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు. బీజేపీయేతర…

పాలమూరులో వలసలు ఆగలేదు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలమూరు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తే చేస్తాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జడ్చర్ల,ప్రజాతంత్ర,మే 25: “తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు ..

జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు  మూడు వారాల పాటు సాగే..‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ రోజు వారీ కార్యక్రమాల పూర్తి వివరాలను గురువారం నాటి సమావేశంలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ దిశగా  దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు. జూన్ 2వ తేదీ– శుక్రవారం – ప్రారంభోత్సవం   ముఖ్యమంత్రి  హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద…

‘‘ సఫాయన్నా నీకు సలామన్నా…’

సఫాయీ కార్మికులు భగవంతునంతటివారు – సిఎం కేసీఆర్  గ్రామ పట్టణ స్థాయిల్లో పారిశుధ్యకార్మికుల సేవలు వెలకట్టలేనివని వారిని దశాబ్ధి వేడుకల సందర్భంగా…సఫాయన్న నీకు సలామన్నా…అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ సంధర్బంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ….. ‘‘ మనుషులు పరిసరాలు పరిశుభ్రంగా వుంచుతూ తోటి మానవుల కోసం వారి…

అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు .. తెలంగాణ ప్రగతి కళ్లకు కట్టేలా కార్యక్రమాలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సిఎం కెసిఆర్‌ ‌జిల్లాకు రూ. 105 కోట్ల నిధులు విడుదల పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్యపంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణదశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరులత్యాగాలు స్మరిస్తూ, ప్రజలఅకాంక్షలకు అనుగుణంగా ఘనంగా…