Category తెలంగాణ

నల్లగొండలో ప్రైవేట్‌ ‌ఫ్రూట్‌ ‌మార్కెట్‌లో దారుణం..

ఏసీ సిలిండర్‌ ‌పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మాంసం ముద్దలైన మృతదేహాలు..కేసు నమోదు చేసి పోలీసుల విచారణ నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌నల్లగొండలోని బర్కత్‌ ‌పురా కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూ స్టార్‌ ‌ఫ్రూట్స్ ‌కంపెనీ కోల్డ్ ‌స్టోరేజి లో ఏసి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌మారుస్తుండగా పేలి అక్కడిక్కడే…

ఇం‌కెంతకాలం కెసిఆర్‌ అరాచకాలు

భూములను అప్పనంగా కాజేస్తున్నారు మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌సీఎం కేసీఆర్‌ అరాచకాలను, అక్రమాలను ఇంకెంతకాలం సహిద్దామని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దపు దగా సందర్భంగా కాంగ్రెస్‌ ‌నిరసలను చేపడితే ఎందుకు అరెస్టులు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంతా…

నిద్ర మాత్రలు మింగిన మెడికల్‌ ‌విద్యార్థి !

కాకతీయ మెడికల్‌ ‌కాలేజీలో మరో పిజి విద్యార్థిని లాస్య ఆత్మహత్యా యత్నం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌వరంగల్‌ ‌కాకతీయ మెడికల్‌ ‌కళాశాలలో నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. పీజీ ఆర్థోపెటిక్‌ ‌ద్వితీయ సంవత్సరం చదువుతున్న లాస్య స్వస్థలం హైదరాబాద్‌గా తెలుస్తుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న లాస్య శుక్రవారం రాత్రి 8ఎం…

తెలంగాణ బిజెపిలో గందరగోళం

రాష్ట్ర పార్టీ తీరుతో అధిష్టానంలో అసహనం హుటాహుటిన దిల్లీకి కిషన్‌ ‌రెడ్డి అంతకు ముందే దిల్లీ చేరుకున్న ఈటల, రాజగోపాల్‌ ‌రెడ్డి నేడు రాష్ట్ర పర్యటనకు నడ్డా…నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ కర్నాటకలో ఓటమి తరువాత రాష్ట్రంలో మారిన పార్టీ ముఖచిత్రం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌తెలంగాణ బిజెపిలో గందరగోళం కనిపిస్తుంది. ఉన్నవాళ్లు ఉంటారా…

సోనియా తెలంగాణ ఇచ్చారు..

రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి కృతజ్ఞత తెలిపే సమయం వొచ్చింది మళ్లీ మోసపోవద్దు… ప్రజలకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‘‘‌తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారు. తండ్రిని నమ్మడం లేదని కొడుకును పంపిస్తుండు. బాప్‌ ఏక్‌ ‌నంబర్‌.. ‌బేటా…

కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ఒక్కటే

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్‌ఎస్‌లో చేరుతారు తెలంగాణలో బిజెపి ప్రజాస్వా భ్రుత్వం రావడం ఖాయం ఇంటింటికీ బిజెపి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిన బిజెపి నేతలు, కార్యకర్తలు బిజెపి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదన్న బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌రాష్ట్ర వ్యాప్తంగా…

మోసపోతే గోసపడతాం

మళ్ళీ గెలిస్తే పటాన్‌ ‌చెరు వరకు మెట్రో రైలు మేము మాట తప్పము..చెప్పింది చేస్తాం ఇంటింటికి మంచి నీళ్ళు, 24 గంటలు కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం పటాన్‌ ‌చెరులో సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌కి సీఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన మూడు మున్సిపాలిటీలకు 30 కోట్లు…55 గ్రామ పంచాయితీలకు 15 లక్షల చొప్పున నిధులు పటాన్‌ ‌చెరుకు…

యోగ, ప్రాణాయామం చేస్తే మంచి జీవితం

నిత్యజీవితంలో యోగా భాగం కావాలి ప్రజలకు మంత్రి హరీష్‌ ‌రావు పిలుపు కాళేశ్వరం నుంచి రంగనాయక సాగర్‌కు నీరు విడుదల చేసిన మంత్రి వర్షాలు ఆలస్యం కావడంతో చర్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌ప్రజలు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ ‌కట్టడంతో…

రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ

పెట్టుబడి పెట్టనున్న లాయిడ్స్ ‌సంస్థ ట్విట్టర్‌ ‌ద్వారా తెలియచేసిన కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌ ‌నుంచి ప్రారంభించాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత బ్యాంకింగ్‌ ‌సంస్థ లాయిడ్స్ ‌గ్రూప్‌ ‌రాష్ట్రంలో పెట్టుబడి…