Category తెలంగాణ

ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి రూ. 2.65 కోట్ల ఆదాయం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీకి 2022 – 2023 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం బడ్జెట్ రెండు కోట్ల 47 లక్షలు, ఇవ్వగా మార్కెట్ కమిటీకి 2. కోట్ల 65, లక్షలు ఆదాయం సమకూరినట్టు ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమనగల్లు…

అన్ని రాజకీయ పార్టీలు కల్వకుర్తి అసెంబ్లీ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : కల్వకుర్తి అసెంబ్లీ జనరల్ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు దీనికి తమ సహకారం అందించాలని పలువురు గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలోనీ సేవాలాల్ గుట్ట దగ్గర కల్వకుర్తి తాలూకాలోని ముఖ్య గిరిజన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు…

అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ మరోసారి విజయం ఖాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రానున్న ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ముర్తుజా హాలీ దీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగిన…

రెండవ రోజు కొనసాగిన యూత్ డిక్లరేషన్

కందుకూరు,ప్రజాతంత్ర ఆగస్టు 4 : ఇంటింటికి తిరిగి యూత్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని కందుకూరు మండల పరిధిలోని సాయిరెడ్డి గూడ గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహచారి ఆధ్వర్యంలో శుక్రవారం రెండవ రోజు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలతో కలిసి ఆయన ప్రతి ఇంటింటికి తిరిగి గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు…

మోడల్ స్కూల్స్ విద్యార్థిని,విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లను అందజేసిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : మోడల్ స్కూల్స్ విద్యార్థిని,విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి అందజేశారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ,మహేశ్వరం టీఎస్ మోడల్ స్కూల్ కందుకూరు మండలం నేదునూర్ టీఎస్ మోడల్ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్న 2వందల మంది విధ్యార్థులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.విద్యా పరిజ్ఞానాన్ని ధనాత్మక తీర్పును,జ్ఞానాన్ని…

పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన జడ్పీటిసి బొక్క జంగారెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : నేదునూరు గ్రామంలోని మన్నెగూడలో 15 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, సిసి రోడ్డు పనులకు,నేదునూరులో పది లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు జడ్పిటిసి బొక్క జంగారెడ్డి,ఎంపిపి మంద జ్యోతి పాండు,సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి  ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి,…

రైతు రుణమాఫీ ప్రకటించినందుకు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం 

వనస్థలిపురం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులు తీసుకున్న పంట  రుణాలను ఒక లక్ష రూపాయల వరకు  మాఫీ చేస్తామని ప్రకటించడంతో శుక్రవారం ఉదయం బి ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్…

కార్పొరేట్ పాఠశాలకు దీటుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: పటాన్ చెరు నియోజకవర్గం  జిన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బ్రహ్మేంద్ర గౌడ్, మంద రమేష్ లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా…

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే : ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ఏఐసీసీ కార్యదర్శి, కర్నాటక నీటిపారుదల శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బోసురాజును శుక్రవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరులోని సచివాలయంలో బోసురాజును కలిసి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా గాలి అనిల్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల…