Category తెలంగాణ

రుణమాఫీ జమ అయిన రైతులకు కొత్త పంట రుణాలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: జగదేవపూర్ మండల వ్యాప్తంగా తేది.11-12-2023  నాటికి బ్యాంకులో పంట రుణం తీసుకొని చెల్లించని రైతులకు రుణమాఫీ డబ్బులు జమవుతున్నాయని ఇప్పటివరకు మండలంలో 2826 మంది రైతులకు రూ. 13 కోట్లు రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయని మండల వ్యవసాయ అధికారి యు వసంతరావు తెలియజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంకా…

పోస్టల్ శాఖలో ప్రమాద బీమా ప్రజలకు దీమా

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: అతి తక్కువ ప్రీమియంతో 10 లక్షల ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాలేశ్వర గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంలో పోస్టల్ శాఖ ఏర్పాటు చేసిన ప్రమాద బీమా పాలసీ, బీమా పాలసీలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోస్ట్ ఆఫీస్ లోను…

ఆదర్శంగా నిలుస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుడు

జగదేవ్ పూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:జగదేవపూర్ ఆదర్శ పాఠశాలలో టీజీటీ తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న వి.నరేందర్ గ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచిన ఫలితం విదితమే. ఈ ఉపాధ్యాయుడు తన దృష్టిని ఇతర ప్రభుత్వ పాఠశాలలపై కూడా సారించారు.మార్కుక్ మండలం లోని అంగడి కిష్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు సుమారు 20…

లక్ష్మీ ప్రసన్నకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి రామ్మోహన్ గౌడ్

వనస్థలిపురం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:మహిళా సాధికారిత కోసం కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ ముద్ద గౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ కే ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని, మాజీ కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగావ్ని రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్…

రామంతాపూర్  డివిజన్ సమస్యలపై విస్తృత పర్యటన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ది బండారి లక్ష్మా రెడ్డి  

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:  రామంతాపూర్ డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ నియోజకవర్గ   బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం  బండారి లక్ష్మారెడ్డి,  ఉప్పల్ బిఆర్ఎస్ సీనియర్  నాయకులు గంథం నాగేశ్వరావు తో కలిసి రామంతపూర్  శ్రీరామ కాలనీలోనిమహంకాళి అమ్మవారి కి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

విజయ భేరి సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్న సోనియాగాంధీ

బీఆరెస్‌ ‌పతనం ఖాయమనే సభ జరగకుండా కుట్రలు విజ్ఞతను ప్రదర్శించాల్సిందిపోయి కుట్రలా? బీజేపీ, బీఆరెస్‌ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ‌సభను అడ్డుకోలేరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి తుక్కుగూడలో సభాస్థలి పరిశీలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ఈ ‌నెల 17న తుక్కుగూడాలో నిర్వహిచే విజయ భేరి సభా స్థలాన్ని టీపీసీసీ అధ్యక్షుడు…

పార్టీ కోసం వంద రోజులు కేటాయించండి

కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కుట్రలు చేస్తున్నాయి వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దే విజయం శిక్షణా శిబిరంలో నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 09 : ‌తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల కోసం వంద రోజులు పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించండని కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు…

తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక

38వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నివాళులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు.  నేడు  ఐలమ్మ 38వ వర్ధంతి  సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలం లో వారు కనబరిచిన ధైర్య సాహసాలను సిఎం…

సొంత డబ్బులతో వికలాంగులకు బస్సు పాసులు ఇప్పించిన డా. నరోత్తమ్ నాయుడు

ప్రజాతంత్ర కొడంగల్ సెప్టెంబర్ 9 : దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గుండె పల్లి గ్రామాల నిరుపేద కుటుంబాలకు చెందిన 50 మంది వికలాంగులను గుర్తించి బలంపేట గ్రామానికి చెందిన డాక్టర్ నరోత్తం నాయుడు పేద ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో తన సొంత డబ్బులతో బస్సు పాసులు ఇప్పించడం జరిగింది. వికలాంగుల సర్టిఫికెట్ ఉన్నవారికి…