Category తెలంగాణ

కొల్లూరులో నిషేధిత డ్రగ్స్ పట్టివేత

 ఇద్దరు వ్యక్తులు అరెస్టు  నిషేధిత డ్రగ్స్ విలువ సుమారు రూ.10 లక్షలు  వివరాలను వెల్లడించిన మియాపూర్ ఏసిపి నరసింహారావు పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 30:రామచంద్రాపురం మండలం కొల్లూరు పోలీసులు, ఎస్ఓటి  మాదాపూర్ యాంటీ డ్రగ్ స్క్వాడ్ సంయుక్తంగా కొల్లూరు నుండి హైదరాబాద్ నగరానికి బాడీ బిల్డింగ్ కోసం నిషేధించబడిన ఇంజక్షన్లు, నిషేధించబడిన మాత్రల రవాణాను అడ్డుకున్నారు.…

మోదీ చిత్రపటానికి బిజెపి నాయకుల పాలాభిషేకం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి  హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ బుధవారం ఆమనగల్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద బిజెపి పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి…

గీతం లో ఘనంగా ఓనం

పటన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: కేరళలో అత్యంత గౌరవ ప్రధంగా జరుపుకునే పంటల పండుగ ఓనమును గీతం ఢీమ్డ్  విశ్వవిద్యాలయం హైదరాబాదులో బుధవారం ఘనంగా నిర్వహించారు. సింఫని ఆఫ్ హార్మోని (భిన్న నముహాల సామ రస్యం) ఇతివృత్తంగా ఈ ఏడాది ఓనంను నిర్వహిస్తున్న విషయం విదిత్రమే. సంప్రదాయ దుస్తులు ధరించి, దవళ వర్ణంలో మెరిసిపోతున్న గీతం…

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలనీ బతుకమ్మ ఆడుతూ నిరసన

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : విద్యా శాఖలో పనిచేస్తున్న ఆమనగల్లు మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆమనగల్లు లోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో భోజన విరామ సమయంలో బతుకమ్మ ఆడుతూ తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి మినిమం టైం స్కేల్…

మైసమ్మ సన్నిధిలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : మైసిగండి మైసమ్మ సన్నిధిలో ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన గోలి శ్రీనివాస్ రెడ్డి బుధవారం మైసమ్మ ను దర్శించుకుని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు గోలి శ్రీనివాసరెడ్డి ని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మైసమ్మ…

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేశాం

మొదటి విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో 500 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల గుర్తింపు పేదలకు ఇళ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ పేదోళ్లకు  పెద్దన్న సీఎం కేసీఆర్ ఎంపికైన లబ్ధిదారులకు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ హాజరైన జిల్లా…

రౌడీషీటర్ నజీర్ దారుణ హత్య

వరంగల్లోని శివనగర్ కు చెందిన రౌడీషీటర్ నజీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ చెందిన నలుగురు ఇనుప రాడ్లతో తలపై కొట్టడంతో రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. వరంగల్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ ఫారం వైపు ఉన్న బార్ షాప్ వద్ద మంగళవారం అర్ధరాత్రి నజీర్ ను కొట్టి చంపారు. నజీర్ చనిపోయాడని నిర్ధారించుకొన్న…

దేశానికి ఆదర్శంగా జిల్లాల అభివృద్ధి 

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: దేశానికే ఆదర్శంగా నిలిచేలా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని జిల్లా అదనపు కలెక్టర్  గరీమా అగ్రవాల్ తెలిపారు. త్వరలో జిల్లాకు ఇంటర్నేషనల్ యునిసెఫ్ బృందం రానున్న నేపథ్యంలో  న్యూఢిల్లీ హైదరాబాదు నుంచి వచ్చిన యూనిసెఫ్ బృందం సభ్యులు గజ్వేల్ లోని కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్ లో మిషన్…

అర్చకుల హర్షం.. ఆశీర్వాదం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: చిన్న చిన్న గ్రామాలలో ఉన్న పురాతన దేవాలయాలకు కూడా ధూప దీప నైవేద్యాలకు నిధులు కేటాయించి బ్రాహ్మణులకు తోడ్పాటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు కలకుంట్ల వెంకట నరసింహచార్యులు అన్నారు. సమాజ ప్రగతికి, నలుగురికి ఉపయోగపడే పనులు…