Category ప్రత్యేక వ్యాసాలు

అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న డీప్ సీక్

డీప్‌సీక్ అనేది ఉచిత ఏఐ -ఆధారిత చాట్‌బాట్ పేరు, ఇది చాట్ జి పి టి లాగా కనిపిస్తుంది, అనుభూతి చెందుతుంది పనిచేస్తుంది. అంటే ఇది ఒకేలాంటి అనేక పనులకు ఉపయోగించబడుతుంది, అయితే దాని ప్రత్యర్థులతో పోలిస్తే ఇది ఎంత బాగా పనిచేస్తుందనేది చర్చనీయాంశం. గత సంవత్సరం చివర్లో విడుదలైన ఓపెన్ ఏఐ O1 మోడల్…

సాహితీ వట వృక్షం జువ్వాడి గౌతమరావు

నేడు జువ్వాడి గౌతమరావు జయంతి ఆయన ఒక సాహితీ వట వృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా, ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పీ.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్ కుమార ఆచార్య, సామల సదాశివ లాంటి సాహితీ దురంధరులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవారు. ప్రధానంగా కవి సామ్రాట్…

ధరల స్థిరీకరణ ప్రణాళికలు ఉండాలి

బడ్జెట్‌ అం‌టే పన్నులతో పీక్కు తినడం అన్న భావన రూఢీ అయ్యింది. ఎక్కడి నుంచి ఏ రూపంలో ఎంత వసూలు చేయవొచ్చు అన్న లెక్కలు కట్టి..దానికి కొంత జోడించి…కొన్ని పనులను కొంత కేటాయింపులు చేసి చూపడమే బడ్జెట్‌. ఈ ‌లెక్కల ప్రకారం వొచ్చే ఆదాయానికి, చెల్లించే ఖర్చులకు లెక్కల పొంతన కుదరాలి. నిజానికి ప్రజల నుంచి…

గర్జించిన గులాబీ దళపతి

ప్రాణం పోయినా తెగించి కొట్లాడుడే..   తెలంగాణ రక్షణ కవచం మనమే ఏడాది మౌనం వీడిన కేసీఆర్ (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలపై ఏడాదిగా స్పందించని కెసిఆర్‌ ‌శుక్రవారం ఒక్కసారిగా మౌనం వీడి గర్జించారు.బిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ఒక విధంగా వారిని కార్యోన్ముఖుల్ని చేసే…

తెలంగాణకు న్యాయం జరుగుతుందా…

“కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లన్నిటిలోకూడా తెలంగాణపైన సవతితల్లి ప్రేమనే కనబర్చిందన్న అపనింద ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి విభజన ఒప్పందాలను పదేళ్ళుగా కేంద్రం నెరవేర్చడం లేదు. గతంలో ఇచ్చిన హామీలతోపాటు, కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ ప్రణాళికలకు తగినట్లు నిధులను ఈ బడ్జెట్‌లో కేంద్రం ఏమేరకు సమకూరుస్తుందన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలింది. రాష్ట్ర…

శత ప్రయోగాల వేదిక శ్రీహరికోట

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నుండి జనవరి 29న తన ‘వందవ ‘  ప్రయోగం జిఎస్ఎల్వి – ఎఫ్15 ద్వారా ఎన్విఎస్ – 02 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టడంతో శ్రీహరికోట రికార్డులకెక్కింది. 1979 ఆగస్ట్ 10న ఎస్ఎల్వి 3ఇ -1 రాకెట్ ద్వారా రోహిణి టెక్నాలజీ…

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా

Nagoba is the world's largest tribal fair

పుష్య అమావాస్య నాగోబా కొలువు నాగోబా జాతర ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగో బా జాతరలో సర్పజాతిని పూజించ డమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేష నారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడు తాడని గిరిజనుల నమ్మకం.…

పద్మాలకు ప్రాతిపదిక పరివార భావజాలమేనా.!

‘ఆగస్టు 6న గద్దర్‌ ఈ సమాజాన్ని విడిచి వెళ్లిపోయిన సందర్భంలో ఈ దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోది ఆ కుటుంబానికి గద్దర్‌ అభిమానులకు సంతాపాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన లేఖలోని సారాంశాన్ని ఈ సందర్భంలో సమాజం గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోది, బండి సంజయ్‌ వ్యక్తపరిచిన వ్యాఖ్యానాలు చూస్తే భాజపా అవకాశవాదం, నిజాయితీ లేనితనం…

పదిలో జాగ్రత్త ..

మార్చిలో  10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఏడాది పొడవునా చదివిన విద్యా ర్థులకు, వారి భవి ష్యత్తు మీద కొండంత ఆశ పెట్టు కున్న తల్లిదం డ్రులకు కీలక సమ యం ఆస న్నమైంది. రాసే పరీక్షలు విద్యా ర్థుల భవితవ్యాన్ని తేల్చ నున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది.…