నిర్లక్ష్యంతో మసిబారుతున్న బాల్యం..

ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. 17 మంది ఊపిరాడక మరణించారు ఎనిమిది మంది కాలిన గాయాలతో మరణించగా, మరణానికి ప్రధాన కారణం పొగ పీల్చడమేనని అధికారులు తెలిపారు మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు . చార్మినార్ పక్కనే ఉన్న ఒక ఆభరణాల దుకాణంలో మంటలు…








