ఆచార్య ఒరవడి అంటే …!

22.జనధర్మో విజయతే దశాబ్దాల పాత్రికేయుడు, సంపాదకులకే సంపాదకీయుడు అయిన జనధర్మ, వరంగల్ వాణి పత్రికలకు పెట్టిన ఒరవడి ఆయన. మనం యం యస్ ఆచార్య వ్యాసాలే చదువుతాం కాని. ఆయన గురించి ఇతరులు రచించే అవకాశాలు తక్కువ. ఒకసారి అవకాశం వచ్చింది. జనదర్మ వారపత్రిక, వరంగల్ వాణి దినపత్రిక ప్రారంభించినపుడు ఆచార్యగారి గురించి రాయకతప్పలేదు. జనధర్మ వార…







