Category ప్రత్యేక వ్యాసాలు

ప్రపంచంలోనే ఎత్తైన రెండు అంతస్తుల వంతెన

మలేషియాలో మరో అందమైన ప్రదేశం మలక్కా చారిత్రాత్మక నగరం. ఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద.  పూర్వకాలంలో సముద్ర వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. నగరాన్ని చేర డానికి కొంత దూరం పడవలో వెళ్ళాలి. నదికి రెండు తీరాల్లో పెద్ద పెద్ద అందమైన భవనాలు మనలను చూపు తిప్పుకోనివ్వవు. అవన్ని పోర్చుగీస్, డచ్ భవనాలని తెలిసింది. అక్కడి చర్చ్, కట్టడాలు ఆనాటి చరిత్రను కళ్ళ ముందుంచాయి. గిరియానం – 6 చాలా యేళ్ళ విరామం తర్వాత yhai సెంట్రల్ యూనిట్ వాళ్ళు మలేషియా ట్రిప్ మళ్ళీ ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసారు. ప్యాకేజీ ₹  25000/ మాత్రమే. విదేశీ ప్రయాణం 25 వేలకు చాలా చౌక అని Yhai హైదరాబాదు మహిళా యూనిట్ విహంగ నుంచి పదిమందికి పైగా బుక్ చేసుకున్నాం.  మలేషియా…

బీహార్ నుంచి మొదలుకానున్న ఎన్డీయే పరాభవం  

దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చిన చరిత్ర బీహార్‌ ప్రజలకున్నది. లోక్‌నాయక్‌గా పిలువబడ్డ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఎమర్జెన్సీ అనంతరం బీహార్‌ నుంచే చేపట్టిన ఉద్యమం దేశ వ్యాప్తంగా పెనుసంచలన కలిగించింది. అపరకాళిగా గుర్తింపు ఉన్న ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఓటమికి బీహార్‌లోనే బీజం పడిరది. 11 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న మోదీ పాలనకు…

సాదాబైనామా సాలేగూడులో అన్నదాత

The food vendor in Sadabai Nama Salegudu

“ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిన తర్వాత సాదాబైనామాలపై ఎలాంటి క్లీయర్‌ గైడ్‌ లైన్స్‌తో కూడిన జీఓ  విడుదల చేయలేదు. అన్లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తులను గ్రామ పంచాయితీ నోటీస్‌ బోర్డ్‌లో పెట్టి గ్రామాస్తుల నుంచి సాదాబైనామా దరఖాస్తుదారులకు నోటీసులిచ్చి డాక్యుమెంట్స్‌ తీసుకోవాలని ఎమ్మార్వోలకు, జీపీవోలతో సాదాబైనామా రిజిస్ట్రేషన్లు మమా అనిపించే ప్రయత్నం చేస్తుంది.…

అమెరికా షట్‌డౌన్ ఎందుకు? మనపై ప్రభావం ఎంత?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన అమెరికాలో ఒక వింత సమస్య తరచుగా తలెత్తుతుంది. అదే ప్రభుత్వ కార్యకలాపాల నిలుపుదల లేదా షట్‌డౌన్. ఇది కేవలం తాత్కాలిక పాలనాపరమైన ఇబ్బంది కాదు. రాజకీయ నాయకులు దేశ బడ్జెట్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతే, దేశ కార్యకలాపాలే ఆగిపోయే ప్రమాదకరమైన సంక్షోభం ఇది. అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు…

చెడు పై మంచి విజయమే ‘దసరా ’

రాష్ట్ర వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల చివరి రోజున జరుపుకునేదే విజయదశమి (దసరా). దసరా  దుర్గాదేవి ని  శక్తి రూపంలో ఆరాధించే పండుగ. భారతీయ సంస్కృతిలో పండుగలు అతిముఖ్యమైన భాగం. మన దేశం ప్రధానంగా ఆద్యాత్మికతకు పుట్టినిల్లు. మన పండుగల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే ఇక్కడ…

ఇజ్రాయెల్-గాజా శాంతి ప్రణాళిక

భారతదేశంతో సహా అనేక అరబ్ మరియు యూరోపియన్ దేశాల నాయకులు కాల్పుల విరమణకు మరియు శాంతికి ట్రంప్ చేసిన కృషిని స్వాగతించారు. అయితే, పాలస్తీనా దేశ స్థాపనకు సంబంధించిన స్పష్టత లేకపోవడం మరియు హమాస్ అంగీకారంపై సందేహాలు వంటి కొన్ని అంశాలపై విమర్శలు వచ్చాయి. ఈ ప్రణాళిక ఇజ్రాయెల్ మరియు హమాస్‌ల అంగీకారంపై ఆధారపడి ఉంది.…

విస్నూర్ దేశముఖు గూండాలతోనే దొడ్డి కొమురయ్య హత్య

23.జనధర్మో విజయతే ఆ సందర్భంలోనే రావి నారాయణ రెడ్డి గారు దొడ్డి కొమురయ్య హత్య గురించి పేర్వారం జగన్నాథం వివరించారు.  అట్లాంటి దాడిలోనే విస్నూర్ దేశముఖు గూండాలు 1946 ప్రాంతాన కడవెండిలో దొడ్డి కొమురయ్యను హతమార్చినారు. ఈ సమయంలో కొద్దిరోజులు ఉద్యమం స్తబ్దంగానే ఉన్నది. ఈ అదను చూసి నిజాం పోలీసులూ సైన్యం సాయుధులై ప్రజల…

సిద్దాంత వైఫల్యాల ప్రచారం..ఫాసిజంలోకి భారత్‌..!?

రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీని కార్యకర్తలకు వదిలేయాలి. ప్రజా సంఘాలతో ప్రజా పోరాటాలు నిర్మించాలి. రాజకీయ పోరాటంతో ఫాసిస్ట్‌ను ఓడించలేం. ఎన్నికల రాజకీయానికి ప్రజా పోరాటాలు కావాలి. దేశంలో ఇప్పుడు తెలంగాణ తరహా పోరాటాలు కావాలి. నేపాల్ , బంగ్లాదేశ్‌, శ్రీలంక పోరాటాలు పని చేయవు. అలాంటి ఉద్యమాలు వొచ్చినా  అది వరిగడ్డి మంటల ఆరిపోతుంది..అది…

విద్యార్థుల మానసిక ఆరోగ్యం – ప్రాథమిక హక్కు

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి కేసు మానసిక ఆరోగ్య హక్కుల ప్రాధాన్యతను భారత దేశ గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గుర్తు చేసింది విద్యార్థి జీవితం ఒక అందమైన కల. కానీ ఆ కలను నశించే అత్యంత తీవ్రమైన క్షణాల్లో ప్రస్తుత విద్యావ్యవస్థ మానసిక ఒత్తిడి తో కొట్టు మిట్టాడుతోంది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు… ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే చోటు అవ్వాలి కానీ ప్రస్తుతం విద్యార్థులను…