ముందస్తుకు రాజబాట… సామాజిక సమీకరణలకు పెద్దపీట.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్త కేబినెట్ కూర్పులో బీసీలు, మైనార్టీలు, దళితులకు ఎక్కువ మంత్రి పదవులు కట్టబెట్టి జగన్ దార్శినికత నిరూపించుకున్నారు.ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాల ప్రాతిపదికన కొందరు అనర్హులకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన్నారనే చర్చ జరుగుతోంది.దీనితో కొంత మంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా రగిలిపోతున్నారు.…
