మారుతున్న వాతావరణం మానసిక ఆరోగ్యం
ఇప్పటికే కొరోనా వైరస్ ప్రభావం ప్రపంచ జనాభాపై బాగా పడింది. తెలియకుండానే మానసికంగా చాలా మార్పులు ప్రజల్లో వచ్చాయి. కనిపించని ఒత్తిడి, సామాజిక ఒంటరితనం పెరిగింది. లాక్‌డౌన్‌లు కూడా ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ మానసికంగా భారంగా మారినవే. మారుతున్న వాతావరణం కూడా మానసిక సమస్యలను పెంచుతాయని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ నిర్వహించిన సర్వే…
