ఇంట గెలిచారు… రచ్చ గెలుస్తారా?
గులాబీ పార్టీకి… 22 ఏండ్లు ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీ దాకా… జాతీయ పార్టీగా మారేనా?…దేశానికి నాయకత్వం వహించేనా? రాబోయే రెండేళ్ల కాలం కేసీఆర్‌కు కత్తి మీద సామే..!? 11 కీలక అంశాలపై తీర్మానం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర : నేటితో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్)…
