Category ప్రత్యేక వ్యాసాలు

ప్రజలకు అండగా డిజాస్టర్‌ ‌రిలీఫ్‌ ‌ఫోర్స్

వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలలో.. వరద పరిస్థితిపై అధికార యంత్రాంగాన్ని సిఎం కెసిఆర్‌ అ‌ప్రమత్తం చేశారు. సెక్రటేరియట్‌లో ప్రభుత్వం కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్‌ ‌ఫ్లడ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌మొబైల్‌ ‌నెంబర్లు : 79979 59705, 79979 50008. జిహెచ్‌ఎం‌సి కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నెంబరు : 040 21111111, 040 29555500. వరంగల్‌ ‌ఫ్లడ్‌…

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

‘‘ఎక్కడ చూసినా పచ్చదనమే వెల్లివిరి యుచున్నది. ‘‘మొక్కలతోనే ఆరోగ్యవ ంతమైన సమాజ నిర్మాణం ‘‘అనే నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం హరిత హరం కార్యక్రమంతో నిజం చేస్తున్నది. హరితవనాలతో రాబోయే తరాలకు హారిత పుడమిని అందిస్తున్నది.’’ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మానస పుత్రిక ‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత విజయాలు సాధిస్తున్నది.సమైఖ్య రాష్టం లో…

మహిళలకు వరం స్త్రీ నిధి

మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా సాధికారతే ఆశయంగా స్త్రీ నిధి పనిచేస్తున్నది. మహిళ ఆత్మగౌరవం పెరిగేల స్త్రీ నిధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఒక్కో మహిళకు తమ ఇంటి వద్ద ఉండి పనిచేసుకొనే విధంగా 5 వేల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డికే స్త్రీ…

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది బక్రీద్‌ ‌పండగ. త్యాగానికీ, బలిదానానికి ప్రతీకయైన బక్రీద్‌ (ఈద్‌-ఉల్‌-‌జుహా) పండుగ ప్రతి సంవత్సరం జిల్‌ ‌హజ్‌ ‌మాసంలో జరుపుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. బక్రీద్‌ అం‌టే ‘‘బకర్‌ ఈద్‌’’ అని అర్థం. ‘‘బకర్‌’’ అం‌టే జంతువని, ‘‘ఈద్‌’’ అం‌టే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును…

మిషన్‌ ‌కాకతీయతో మన పల్లెలు-నీటి ముల్లెలు

‘‘ఐదు సంవత్సరాలు కొనసాగిన మిషన్‌ ‌కాకతీయ వలన 27,665 చెరువులు పునరుద్ధరించటం జరిగింది. 15 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందుతుంది. ఇందుకోసం 5,309 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 8.93 టి.ఎం.సి.ల నీటిని నిలువ చేసే సామర్థ్యం పునరుద్ధరించారు. చెరువుల కట్టలు బలోపేతం చేయటం వలన చెరువులు తెగటం తగ్గింది. అన్ని రకాల నీటి…

దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత ఇంకెన్నాళ్ళు…!

దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ దక్షిణ భారత దేశంపై వివక్ష చూపి ఎవ్వరూ ఊహించని విధంగా రాజ్య సభ నామినేటెడు పదవుల్లో ఈ ప్రాంతం  నలుగురికి స్థానం కల్పించింది.  దక్షిణ భారత దేశం సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతూ వివక్షత చూపిన బీజేపీకి నేడు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రేమ ఎందుకు వచ్చిందో అని చాలామంది…

ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి

 “భారతదేశానికి ఎంతటి చరిత్ర ఉన్నా, మేథావులున్నా భారతదేశం లో సరైన గుర్తింపు లభించడం లేదనే సాకుతో ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లి పోవడం, (బ్రెయిన్‌ ‌డ్రయిన్‌) ‌వలన భారతదేశం అనేకరంగాల్లో చాలాకాలం వరకు అభివృద్ధి కి నోచుకోలేదు.స్వదేశీ పరిజ్ఞానం విదేశీయుల స్వప్నసౌధాలకు ఆలంబనగా మారింది” ఎలాంటి ఆర్ధిక ఎదుగుదల లేకుండా ఈసురోమని బతుకీడ్చడం వాంఛనీయం కాదు.ఆకాశాన్నంటే…

వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎవరు?

“‌రాష్ట్రంలో10 ప్రభుత్వ,23 ప్రైవేటు మెడికల్‌ ‌కాలేజీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గవర్నమెంట్‌ ‌బోధనా హాస్పిటల్స్ ‌లో 30 నుంచి 40 శాతం అధ్యాపకులు కొరతగా ఉన్నారు. ప్రైవేట్‌ ‌కాలేజీలో ఈ పరిస్థితి ఇంకాస్త తీవ్రంగానే ఉంది. నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌మార్గదర్శకాల ప్రకారం 100 ఎంబిబిఎస్‌ ‌సీట్లతో కాలేజీ ప్రారంభించాలంటే 104 మంది అధ్యాపకులు…

రైతు సంక్షేమం.. వ్యవసాయ అభివృద్ధి… దేశానికి ఆదర్శంగా తెలంగాణ

‘‘‌తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరిచ్చినది.  తెలంగాణ సాగు విస్తీర్ణంను 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచారు. ఆధునిక సేద్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచుట వలన పంట ఉత్పత్తి, ఉత్పధకతను  అనేక రెట్లు పెంచింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల…