Category ప్రత్యేక వ్యాసాలు

దళిత జన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ

నేడు భాగ్యరెడ్డి వర్మ జయంతి అంటరాని తనంపై ఆయన అలు పెరుగని పోరాటం చేశాడు. బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జాతిపిత మహాత్మునిచే గౌరవింప బడినాడు. తాను నమ్మిన సత్యాలను అందరికీ తెలిపి సమాజంలో చ్కెతన్యం తేవడానికి నిస్వార్థసేవ చేశాడు. దళిత స్త్రీల స్థాయిని దిగజార్చి, దేవాలయాల్లో దేవతలకు అంకితమైన అవివాహిత…

‌విత్తనోత్పత్తి పెంచేలా… నకిలీల విత్తనాల పై ఉక్కుపాదం ..!

ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చి రైతు రాజ్యాన్ని నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్‌ ‌సమగ్ర వ్యవసాయ విధానాన్నిఅమలులోకి తెచ్చాక రైతులు ఏపంటలేయాలో ఏ పంటలు వేయోద్దో తెలియక ఏదో ఒక సమస్యతో ఏడాదంతా సతమతం అవుచున్నారు.ఏ పంటకు ఎంత ధర పలుకుతుందో తెలియడం లేదు..ఏ పంట ఉత్పత్తికి ప్రకృతి సహకరిస్తుందో తెలియక…

బడులు బాగుపడితేనే బంగారు తెలంగాణ!

రాష్ట్రంలోని బడులలో 99.99% జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అటుంచి కనీస ప్రమాణాలకు నిలబడవు. తరగతి గదులు సక్కగా లేవు. మూత్రశాలలు లేవు. లైబ్రరీ లేదు. కొన్ని పాఠశాలల్లో ఉన్న ఒక్క కంప్యూటర్‌ ‌గది కూడా మూతపడ్డది. ఈ విధంగా అందవిహీనమైన కూలిపోయే గదులతో కునారిల్లుతున్న పాఠశాలలకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎలా పంపిస్తారు? ప్రభుత్వ…

‌తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే…

నిఖత్‌ ‌పట్టుదలకు ప్ర‘పంచ్‌’ ‌పసిడి పతకం

14 జూన్‌ 1996‌న నిజామాబాద్‌?‌లో ప్రవీణ్‌ ‌సుల్తానా – మహమ్మద్‌? ‌జమిల్‌ అహమ్మద్‌? ‌దంపతులకు మూడవ కూతురుగా జన్మించిన 25 ఏండ్ల నిఖత్‌ ‌జరీన్‌ ఔత్సాహిక బాక్సర్‌ ‌టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ‘ప్రపంచ మహిళగా బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌’‌లో 52 కేజీల ఫ్లైవేయిట్‌ ‌కేటగిరీ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ‘జిట్‌పాంగ్‌ ‌జుటామస్‌’‌తో తలపడి పసిడి పతకాన్ని సొంతం…

కేంద్రం చిల్లర వ్యవహారంపై మీ కార్యాచరణ ఏది..?

పక్షం రోజులు పైగా ఫామ్‌హౌజ్‌ ‌విశ్రాంతి తరువాత -ఖరీదైన- అభ్యర్ధుల్ని రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్రానిది రాష్ట్రాల నిధుల పంపిణి తీరు చిల్లర వ్యవహారమని కేసియార్‌ ‌ధ్వజమెత్తడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పంచాయితిరాజ్‌ ‌వ్యవస్థ పరిపుష్టి కి అనేక సూచనలు చేసి అధికారంలోకి రాగానే సర్పంచులను, ప్రజాప్రతినిధులను నామమాత్రం చేసి, అన్ని నిధులు…

ఆయువును హరిస్తున్న కాలుష్య వాయువు

మన చుట్టూ మనం ఏర్పరుచుకున్న కాలుష్యాలే మన ఊపిరి తీస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతీ సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కాలుష్యం వలన మృత్యు బారిన పడుతున్నారు. విశ్వవ్యాప్తంగా చూస్తే ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నట్లు తాజాగా లాన్సెట్‌ ‌నివేదిక ద్వారా వెల్లడయ్యింది.అంతే కాదు 2019లో వివిధ రకాల…

పెద్దల సభకు ఆర్‌. ‌కృష్ణయ్య ఎంపిక తెలంగాణకు బెంచ్‌ ‌మార్క్…

నలుబయి సంవత్సరాలు పైబడి బి.సి విద్యార్ధులు, ఉద్యోగుల సమస్యలపై పోరాడి, అనేక సమస్యల పరిష్కారానికి వందల జీవోలు తెచ్చిన మాజీ శాసనసభ్యులు, జాతీయ బి.సి సంఘం అధ్యక్షులు ర్యాగ కృష్ణయ్యను రాజ్యసభకు అభ్యర్థిగా ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడాన్ని తెలంగాణ ఇంటి పార్టీ అభినందిస్తున్నది. తెరపైకి అనూహ్యంగా ఆయన పేరు వచ్చినట్లు, అనుకోని అదృష్టం వరించినట్లు…

టిఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

నమస్తే తెలంగాణ ఎండి దామోదర్‌రావు, హెటిరో సంస్థ ఛైర్మన్‌ ‌పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పేర్లను ప్రకటించిన సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌ ‌రావు, హెటిరో ఛైర్మన్‌ ‌డా.బండి పార్థసారధిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి రవి(వద్దిరాజు…