ఆదివాసుల ఆకాంక్షలు నెరవేరేనా..??
ప్రపంచదేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం. విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్నభాషలు, వేషధారణ, భిన్నమైన వాతావరణంతో వైవిధ్యాన్ని కలిగి ఉన్న దేశం. అందుకే భారతదేశాన్ని భారత ఉపఖండం అని కూడా సంభోదిస్తారు. అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగి, అలీన విధానాన్ని రూపకల్పన చేయడంలో ప్రపంచశాంతి కోసం ప్రముఖ పాత్ర వహించిన ప్రజాస్వామిక దేశం.…

