యువశక్తే దేశ సంపద…
ఏ దేశానికైనా యువతే భవిత. ఒక దేశ నిర్మాణానికీ, పురోగమనానికీ అవసరమైన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సామాజికవేత్తలు, భావి నేతలూ యువతరం నుంచే రావాల్సి ఉంటుంది. జీవితంలో ఉత్సాహం, ఉత్తేజం ఉరకలు వేసే ఉజ్వలమైన దశ అది. ఏ దేశానికైనా యువశక్తే గొప్ప సంపద. ఈ కోణంలో చూసినప్పుడు ప్రపంచంలో భారతదేశం…
