Category ప్రత్యేక వ్యాసాలు

అమ్మా ..మీకు ‘శతాధిక’ వందనాలు..!

‘‘‌మా అమ్మ శ్రీమతి హీరాబా శత సంవత్సరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో నాకెంతో సంతోషంగా ఉంది. అంతేగాక ఈ సందర్భాన్ని మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఆమె జన్మశతాబ్ది సంవత్సరం.. మా తండ్రి నేడు జీవించి ఉంటే గతవారం ఆయన కూడా 100వ పుట్టినరోజు వేడుక చేసుకుని ఉండేవారు. మా అమ్మ జన్మ శతాబ్ది…

తెలుగు భాషకు ‘‘వేదం’’ ఎనలేని సేవ

పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్ధమున భారత దేశమంతటా అన్ని భాషలలో నూతన వికాసానికి తెర లేచింది. పాశ్చాత్య నాగరికత, అంగ్ల విద్య ప్రభావాలు ప్రజల వేష భాషలపై అనూహ్య ప్రభావాలు చూపా యి. ఇందుకు తెలుగు భాష, ప్రజలకు మినహాయింపు ఏమీ లేకుండే. ఆ సంధి కాలంలో వేంకటరాయ శాస్త్రి ఆగమనము ఆంధ్ర వ్మాయమున క్రొత్త యుగానికి…

తెలంగాణ కోటి ఎకరాల మాగాణా

సాగు నీటిరంగంలో సరికొత్త ఆధ్యాయం రూ.1,52,000 లక్షలకోట్లకు పైగా వ్యయం నీటితీరువా పన్ను శాశ్వతంగా రద్దు తిరుగులేని విధంగా స్థిరమైన నీటిపారుదల రంగం ఒకప్పుడు తరుగుదల నేడు ఎదుగుదల సాగునీటి రంగంలో తెలంగాణ ఒకపుడు తరుగుదలే తప్ప ఎదుగుదల లేని స్థితి. కానీ 2014 లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం…

‌త్రిపుల్‌ ఐటి సమస్యలు తీర్చాలి

‘‘ఉల్టా చోర్‌ ‌కోత్వాల్‌ ‌కో డాంటే!’’ మన తెలంగాణ లో వాడుకలో వున్న ఒక మంచి సామెత ఇప్పుడు బాసర ఐటి లో నిజమై కనిపిస్తున్నది.ఎండా వానలకు ఎదురేగి ఉద్యమించిన వేలాది మంది విద్యార్థులు చేస్తున డిమాండ్లను పక్కన నెట్టి,కొత్తగా ఓ అధికారిని నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వ చర్య తెలంగాణ సమాజానికి ‘‘సిల్లీ’’గా కనిపిస్తూంది.…

సారవంతమైన నేలల్ని ఎడారులుగా మార్చవద్దు..!

నేడు ‘ప్రపంచ ఎడారీకరణ, కరువు వ్యతిరేక దినం’ 1960ల్లో నార్మన్‌ ‌బోర్లాగ్‌ ‌నాయకత్వంలో వచ్చిన హరిత విప్లవంతో వరి, గోధుమ లాంటి పొట్టి పంటలను ఏళ్ల తరబడి సాగుచేయడంతో నేలలు నిస్సారమై ఎడారీకరణకు బీజాలు పడ్డాయి. సహజ విపత్తులు లేదా మానవ కృత్రిమ కార్యాల వల్ల సారవంతమైన నేల నిర్వీర్యం, నిస్సారం కావడాన్ని ఎడారీకరణగా పేర్కొంటారు.…

కోనసీమలో పంట విరామ పోరు

గత దశాబ్దాలుగా పుడమి తల్లినే నమ్ముకుని సాగు చేస్తున్న రైతుల వ్యధలు అన్నీ ఇన్నీ కావు.పది కాలాలపాటు నిలిచి పదిమంది ప్రాణాలను కాపాడే అన్నదాత రైతు. రైతుకు కష్టం వస్తే భరిస్తాడు తప్ప గొంతెత్తడు అనే నమ్మకం నాయక గణానికి వచ్చేసింది. ఎందుకంటే రైతులు సంఘటితం కాలేరు అనే నమ్మకం.నిజమే రైతులే సంఘటిత పోరాటాలు నడిపి…

జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి

అందరికి ఆరోగ్యమే ప్రభుత్వ సంకల్పం – సి.యం. కేసీఆర్‌ ‌ధ్యేయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ఆధ్వర్యంలో అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ పయనిస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికలలో తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించింది.ఈ తేడా 2014 తో పోల్చితే స్పష్టంగా…

ఒత్తిడి లేని చదువులు కావాలి

నేడు విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై మార్కుల మోజులో పడి బట్టీ చదువులను ఆశ్రయిస్తున్నాడు. ప్రస్తుత విద్యావిధానం ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో ఎక్కువ శాతం విద్యా సంస్థలు పిల్లలను ఆట,పాటలకు కూడా తీరిక లేకుండా చేస్తూ విద్యార్థులకు ఒత్తిడి పెంచే విధంగా రూపుదిద్దుకుంది.ఈ ఒత్తిడితో కూడిన…

రక్త దాతా సుఖీభవ

రక్త దానం చేయాలి అంటే మనం భాగ్యవంతులం కానవసరం లేదు. విద్యార్హతలు హోదాలు అక్కరలేదు. కేవలం మానవత్వం ఉన్న మనిషి అయితే చాలు మనం చేసిన రక్త దానం మరొక ప్రాణం నిలబె డుతుంది. కాదు కాదు ముగ్గురి ప్రాణాలను నిలబెడుతుంది. ఎందు కంటే సాధారణంగా వ్యక్తి నుంచి 300 నుంచి 450 మిల్లీలీటర్ల రక్తం…