Category ప్రత్యేక వ్యాసాలు

తెలంగాణ పట్టణాలు, నగరాల మౌళిక వసతుల అభివృద్ధ్ది లో గుణాత్మక మార్పు..

సమగ్రాభివృద్ధికి అధికారులు, పాలకమండళ్లకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌రాష్ట్ర జి.డి.పి.లో మూడింట రెండువంతుల వాటాను పట్టణప్రాంతాలు కలిగి ఉన్నాయి. బెస్ట్ ‌కమర్షియల్‌ ‌మరియు రెసిడెన్సీయల్‌ ‌డెస్టినేషన్‌గా హైదరాబాద్‌ ‌మారింది.10 శివారు మున్సిపాలిటీలను జీహెచఎంసీ తో అనుసంధానం చేయుటకు 104 కారిడార్లలో రోడ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టనున్నది. తెలంగాణ ప్రభుత్వం…

పేదల నోట్లో మట్టి కొట్టడమే..

ఉపాధి హమీ పథకం నుండి కూలీలను దూరం చేసి ఆ తర్వాత ఈ పథకాన్ని రద్దు చేయాలన్న వ్యూహంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది. పేదల పథకాలకు తూట్లు పొడుస్తూ, క్రమ క్రమంగా వాటిని అటకెక్కించే రహస్య ఎజెండాతో కేంద్రం పని చేస్తోందని అర్థం అవుతోంది. ఇంతకంటే దారుణం ఏం ఉంటుంది.’’ (జాతీయ గ్రామీణ ఉపాధి…

‘‘‌భావి తరాల భవిష్యత్తుకు  భద్రత ఏది??

విద్య ద్వా రానే వికాసం,  వికా సం ద్వారానే మేధ స్సు అభివృద్ధి  చెం దుతుంది. తద్వారానే మనిషి  మహో న్న తుడు గా తీర్చి దిద్దిబ డతాడు. మాన వ సమూహం ఆదర్శ వంతంగా తయార వుతుంది.అప్పుడే సమాజం ఆరోగ్యకరంగా  పురోగామించబడుతుంది.  మానవ ప్రవర్తనలో మార్పు తెచ్చేది  విద్య మాత్రమే .విద్య లేని వాడు…

ఆదివాసీల హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు

ఆదివాసీ గిరిజన జీవన విధానం ఇంతకు ముందు పూర్తి ప్రత్యేకతను సంతరించుకుంటే, ఈ మధ్యన బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగిన తరువాత మార్పులు త్వరితంగా వస్తున్నాయి. కొన్ని మంచిని కలిగించే మార్పులయితే, మరికొన్ని వారి ప్రాంతాలను జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి భారత రాజ్యాంగం,లో 5 వ షెడ్యూల్‌ ‌ప్రత్యేక చట్టాలు గిరిజనులకు అన్ని విధాలైన రక్షణలు…

ప్రతిజ్ఞా పాలనలో లక్ష్యాన్ని ముద్దాడిన ఉద్ధం సింగ్‌

‘‘‌జలియన్‌ ‌వాలా బాగ్‌ ‌మారణ కాండలో ప్రాణాలతో బయటపడిన యువకుడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, పగ తీర్చకోవడానికి ఏళ్ళ తరబడి నిరీక్షించి, లక్ష్య సాధనలో దేశాన్ని వదిలి, విదేశానికి శ్రమకోర్చి వెళ్ళి, సమయం కోసం వేచి ఉండి, నర రూప రాక్షసుడైన డయ్యర్‌ ‌ను హత మార్చి, ఉరి తాడును ముద్దాడిన దేశం గర్వించదగ్గ…

అడుగడుగునా ప్రమాదం…. రైతన్నా జర పయిలం

పంటను కాపాడుకునేందుకు రైతులు ఎంతలా శ్రమిస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలిసే వుంటుంది. రాత్రనక పగలనకా పంటను పసిపాపలా కాపాడుకుంటారు. వరి నాటినప్పటి నుండి ధాన్యం ఇంటికి తీసుకొచ్చే వరకు దాదాపు ఆరు నెలలపాటు అన్నదాతల శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే దేశానికి అన్నంపెట్టే…

‘‘దేశం కోసం, ధర్మం కోసం’’ సామాన్యులే బలి కావాలా??

‘‘ఇకనైనా మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ ‌జపాన్ని కాస్త తగ్గించుకొని, సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల తలసరి ఆదాయ రేటును పెంచే విధంగా చర్యలు చేపట్టి, వివిధ నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలపై పెంచిన ధరలను తగ్గించి ఆ భారాన్ని కార్పొరేట్‌ ‌శక్తులపై, ఉన్నతవర్గాల ప్రజలపై పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండు…

తెలంగాణ ఏర్పాటు… కాంగ్రెస్‌ ‌భాగస్వామ్యం

నేడు ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటి తీర్మానం 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరిగిన అనంతరం కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో…

‌ప్రజా ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం…. ప్రజల ఆరోగ్యం కాపాడడమే  ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్రంలో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్‌ ‌వ్యాధులకు గురికాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజలకు ఇబ్బంది రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని , ప్రజలకు  అత్యవసర సేవలు అందించాలని  జిల్లా కలెక్టర్లను, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను  ప్రభుత్వం…