జాతి ఐక్యత కోసమే రాహుల్ జోడో యాత్ర
‘‘లౌకిక విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం మత రాజ్య స్థాపనకు అడుగులు వేస్తున్నది. అందుకోసం హిందూ, ముస్లిం మతాల ప్రాతిపదికన వోట్లను సమీకరించే దృష్టితో అధికారంలోకి రాకముందు నుండే దేశంలో అనేకమైన మత ఘర్షణలకు పాల్పడింది. ముఖ్యంగా యువతను లక్ష్యం చేసుకొని విద్యా సంస్థల్లో దాడులకు పాల్పడి భవిష్యత్ తరాలను అసాంఘిక శక్తులుగా మార్చ చూస్తుంది. విద్య,…
