Category ప్రత్యేక వ్యాసాలు

సౌర విప్లవమే భూతాపానికి పరిష్కారం

‘‘‌శాశ్వత పరిష్కారం రావాలి అంటే శిలాజ ఇంధనాల దహనం నిలిపి వేయాలి. అలా ఒక్కసారిగా ఈ చర్యకు పాల్పడితే ప్రపంచం మొత్తం నిలిచిపోతుంది. ఇది సాధ్యపడే విషయం కాదు. అయితే దీనికి అత్యుత్తమ పరిష్కారం సాధ్యమైనంత త్వరగా సాంప్రదాయేతర వనరులు లేదా పునరుద్ధారక ఇంధన వనరులైన సౌర శక్తి, పవన శక్తిలను భారీగా వినియోగంలోకి తీసుకురాగలగాలి.…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఇక కుంతీదేవి ఏమీ మాట్లాడలేక ఇలాచెప్పింది. ‘నాచిన్నప్పుడు ఒక మహాముని నాకోవరం ఇచ్చాడు. ఆ వరంతో నేను దేవతలను ఆహ్వానించి, వారి వలన సంతానాన్ని కనగలను అంది. పాండురాజు అందుకు సరే అన్నాడు. కుంతీదేవి  యమధర్మరాజును  ఉపాసించి ధర్మరాజునూ, వాయు దేవుని ఆహ్వానించి భీమసేనుడినీ, ఇంద్రుని పిలిచి అర్జునుడినీ…

‘‘‌తెలంగాణ విప్లవ తేజం కాళోజీ’’

నేడు కాళోజీ నారాయణరావు వర్ధంతి ‘‘ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా,’’!…పర భాషలపై మోజుతో మాతృ భాషను విస్మరించే…

స్వార్థమే పరమార్థం… కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం

నేడు జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. సమాజంలో వివిధ మతపరమైన వివాహ చట్టాలు కుటుంబ వ్యవస్థను గుర్తించాయి. ‘‘రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు కుటుంబ…

పేద దేశాల్లో న్యుమోనియా మరణాలు అధికం..!

నేడు ‘‘ప్రపంచ న్యుమోనియా దినం’’ ఐదేళ్ళలోపు పిల్లల్లో కనిపించే ప్రమాదకర న్యుమోనియా వ్యాధి బారిన 155 మిలియన్ల బాలలు పడడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతియోటా 1.6 మిలియన్ల మంది  పిల్లలు మరణించడం జరుగుతోంది. ఐరాస అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 18 శాతం పిల్లల మరణాలకు ప్రథమ కారణమైన న్యుమోనియా నివారించగల అంటువ్యాధి. ఈ వ్యాధి ముందుగా…

రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం పేద దేశాల ఆహార భద్రతకు పెను ముప్పుగా మారనుందా?

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది రష్యా,ఉక్రెయిన్‌ ‌యుద్ధ పరిణామాలు.సరిహద్దు దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యా,ఉద్యోగ,వైద్య,ఆర్థిక,సాంకేతిక,వ్యవసాయ మరియు ఆహార రంగాల్లో యుద్ధ ప్రభావము ప్రత్యక్షంగానో,పరోక్షంగానో చూపుతూనే ఉంది. పేద దేశాలపై పెను ప్రభావం. ఉక్రెయిన్‌ ‌ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం ఎగుమతి దారుల్లో ఒకటి.ప్రతి సంవత్సరం ప్రపంచ మార్కెట్‌ ‌కు 45 మిలియన్‌ ‌టన్నుల ఆహార ధాన్యాన్ని ముఖ్యంగా…

ఎన్నికల సంస్కర్త .. నేడు టి. ఎన్‌.‌శేషన్‌ ‌వర్ధంతి

భారతదేశ ఎన్నికల వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన చేసి, రాజకీయ నాయకులకు, స్వార్థ అధికారులకు సింహ స్వప్నంగా నిలిచారు దివంగత భారత ఎన్నికల చీఫ్‌ ‌కమిషనర్‌ ‌శేషన్‌.‌భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేసి ఎన్నికల కమిషన్‌ ‌కు ఉన్న అధికారాలు ఏమిటో సామాన్య ప్రజలకు సైతం…

కుంటుబడుతున్న వ్యవసాయ రంగం

‘‘‌భారత దేశంలో ఇంకా వ్యవసాయంలో ప్రాచీన పద్దతులు మానలేదు. మన దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు.చైనాలో సేద్యపు భూమి తక్కువ. దిగుబడులు మాత్రం అధికం.భారత దేశంలో వ్యవసాయం భూగర్భ జలాలు,వర్షం ప్రకృతి మీద ఆధారపడి ఉంది.విచ్చలవిడిగా రసాయనాల వాడకం వలన,అశాస్త్రీయమైన పద్దతుల వలన మన దేశంలో వ్యవసాయ భూములు నిస్సారమై,సేద్యానికి…

చౌకగా లభించే జెనరిక్‌ ‌మందులు వాడాలి

నా చిన్నతనంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు అనగా దగ్గు, దగ్గుపడిశం జ్వరము కాలిన గాయాలకు, శరీరానికి పుండ్లు అయినప్పుడు ఇతర రోగాలకు ఇంటిలోనే ప్రకృతి వైద్యం అందించేవారు. ముఖ్యంగా సొంటి, మిరియాలు, ఎల్లిపాయలూ, ఎల్లిపాయకారం నేల గంధం మొదలగు వాటితో చికిత్స చేసేవారు. ఎల్లిపాయ కారాన్ని రోటి మిఠాయి అని కూడా అనే వారు ఇది…