తెలంగాణా ఉద్యమాల సమాహారం భావి తరాలకు స్ఫూర్తిదాయకం
చరిత్రలో ప్రాధాన్యత గల అంశాలు మరుగున పడిపోకుండా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలే తప్ప విబేధాలకు కారణం కారాదు. స్వాతంత్య్రానికి ముందు,స్వాతంత్య్రానికి తర్వాత కూడా తెలంగాణ ప్రజలు పడిన కష్టాల గురించి, భూమి కోసం భుక్తి కోసం, నిజమైన స్వాతంత్య్రం కోసం వారు పడిన తపన, చేసిన ఉద్యమాలు చరిత్రను తీవ్రంగా ప్రభావితం చేసాయి. నాటి నిజాం…

