Category ప్రత్యేక వ్యాసాలు

సిగరెట్‌ ‌పొగలో 7000లకు పైగా రసాయనాలు

ఐరాస శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 7.9 బిలియన్ల ప్రపంచ జనాభాలో 1.3 బిలియన్ల ప్రజలు పొగాకు దురలవాటుకు బానిసలైనారని తేలింది. పొగాకు దురవాటు కలిగిన జనాభాలో 80 శాతం పొగరాయుళ్లు అల్ప, మధ్యాదాయ దేశాలకు చెందిన వారే ఉండడం గమనించారు. అనాదిగా పొగాకు దురలవాటు ఒక అంటువ్యాధి (ఎపిడెమిక్‌)‌గా తరతరాలకు వారసత్వ…

జనాభా నియంత్రణకు అధిక వయసు పెళ్లిళ్లే సమర్థనీయం

ప్రపంచంలో అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. అన్నింటా నేనే నెంబర్‌ ‌వన్‌ ‌గా విర్రవీగిన చైనాను అధిగమించింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ‌ఫండ్‌ ‌తాజా డేటా స్పష్టం చేసింది.అభివృద్ధిలో వెనుకబడిన జనాభా విషయంలో మాత్రం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. చైనా జనాభా కొన్ని సంవత్సరాలుగా 140…

అజరామర నిఘంటువు రవ్వా శ్రీహరి

తెలుగు సాహిత్యం నవీణ గుణాలను పుణికి పుచ్చుకుని, ప్రపం చీకరణ ప్రాపంచిక దృక్కో ణాలను, ను•తన ఒరవడులు అలవర్చుకొని వికసి స్తున్నా ము•లలు చెక్కు• దరకుండా సాహిత్య శ్రేష్టత కోసం కృషిసల్పే మహాకవులను తెలుగుభాషా మాత తన ఒడిలో దాచుకుంటది.. నిలుపుకుంటది..! నిఘంటు నిర్మాణ కృతికర్తగా, సంస్కృత సాహితీ ద్రష్ట,కవిగా, విమర్శకుడిగా, మహామ హోపాధ్యాయుడిగా, సునిషిత…

ఆకాశమే హద్దుగా ఆవిష్కరణలు..

ఒకప్పుడు ఏదైనా కొత్త గా ఆవిష్కరణ జరిగిందంటే దాని వెనుకాల చాలా కృషి ఉండేది. సంవత్సరాలకు సంవత్సరాలు  ప్రయోగాలు చేస్తేనేగానీ కొత్త ఆవిష్కరణ జరిగేడిది కాదు. ఓ కొత్త విషయం కనుగొనడానికి సైంటిష్టు తన జీవితాన్ని మొత్తంగా త్యాగం చేసేవారు. ఈ ఆవిష్కరణలు చేసేవారు యుక్త వయసులో తమ ప్రయోగాల్ని మొదలు పెడితే, ఏ 60…

చికిత్స కంటే వ్యాధి నివారణ ముఖ్యం

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 25 ‌న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రాణాంతక వ్యాధి మలేరియా అనే  పట్ల ప్రజలలో అవగాహన పెంచడం,  చికిత్స చేయడం, నివారించడం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ప్రపంచ మలేరియా దినోత్సవం ఉద్దేశం.5వేల సంవత్సరాల క్రితం నుండే మలేరియా మానవజాతిని పట్టి పీడిస్తున్నదని తేలింది.…

తెలంగాణ విద్యుత్తు… దేశానికి రోల్‌ ‌మోడల్‌

‘‌గత ఎనిమిదేళ్లగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ‌రంగంలో నిర్మిట్లు గొలిపే అభివృద్ధి సాధించింది ఒక దేశం,ఒక రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెప్పడానికి నిర్దేశించిన ప్రమాణాల్లో విద్యుత్‌ ‌రంగం అత్యంత కీలకమైనది. అలాంటి రంగంలో దేశానికే స్ఫూర్తిగా నిలిచింది.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 లోని గణాంకాలు తెలంగాణ విద్యుత్తు రంగంలో…

దూసుకుపోతున్న కిసాన్‌ ‌సర్కార్‌

అబ్‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ అం‌టూ జాతీయపార్టీగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌జాతీయ రాజకీయాల్లోకి దూసుకుపోతున్నది. ముందుగా పక్క రాష్ట్రాలపైన దృష్టి కేంద్రీకరించిన ఆ పార్టీ దాయాదిరాష్ట్రంతోపాటు మహారాష్ట్రపైన ప్రత్యేక దృష్టిని సారించింది. పార్టీ విస్తరణకు మహారాష్ట్ర మంచి అనుకూలంగా కనిపిస్తున్నది. ఇప్పటికే మాజీ ఎంఎల్‌ఏలతో, ప్రజా ప్రతినిధులతో సహా పలువురు రైతు…

ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌

‘‘ఈద్‌ ‌నాడు స్నానానంతరం నూతన వస్రాలను ధరిస్తారు. పురుషులు మసీదుకు, ఈద్గాహకు వెళ్ళి, చిన్న పెద్ద, ధనిక పేద, తరతమ భేదాలు లేక వరుసలో నిలబడి నమాజు పఠిస్తారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపు కుంటారు. ఇళ్ళలో పాయసం తదితర పిండి వంటలు భుజిస్తారు. స్నేహితులకు, బంధువులకు కట్న కానుకలను సమర్పించు కుంటారు. పేదలకు దానాలు చేసారు.…

కులగణన తోనే సామాజిక సమగ్రత

కేంద్ర జాప్యంతో తీవ్రంగా  నష్టపోతున్న  ఓబీసీలు కర్ణాటక ఎన్నికల ప్రచా రంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు   మల్లి కార్జున ఖర్గే,  కాంగ్రెస్‌ ‌నాయ కులు  రాహుల్‌ ‌గాంధీ  ఓబిసి కులగణన పై కాంగ్రెస్‌ ‌కట్టుబడి ఉందని అలాగే కేంద్రం పార్లమెంటులో  కులగణన బిల్లు తక్షణమే ప్రవే శపెట్టాలని పిలుపునిచ్చారు.  బీహార్‌ ‌లో కుల ఆధారిత…