Category ప్రత్యేక వ్యాసాలు

ఆర్ధిక మాంద్యంలో ఆహారం కోసం అలజడులు

ప్రంచమంతా ఆర్థిక సంక్షోభం దిశ గా పయని స్తున్నది. పలు దేశాల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రస్థాయిలో ఉంది. పాక్‌,‌శ్రీలంక వంటి దేశాలు ఆహారం లేక అలమటిస్తున్నాయి. అగ్రరాజ్యాలు కూడా దీనికి అతీతం కాదు. ఆర్ధిక పతనం అంచున ఉన్న కొన్ని  దేశాలు తమ డొల్లతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి పలు ప్రయత్నాలు ఆరంభించాయి.చమురు కొరతతో పలు…

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల జాలి దయ చూపండి

సింగరేణి బొగ్గు గనులు 59 : 41 వాటాలు కలిగియున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంస్థ.  చట్టాలు, బొగ్గు గనుల కొత్తవి ఏర్పాటు చేయుటకు, ఉన్నవాటిని విస్తరణ చేసుకొనుటకు,  వేతనాలు, రక్షణ మొదలగు  విషయాలు వీటి నియమ నిబంధనలు కేంద్రం ప్రభుత్వం చూస్తుంది. పరిపాలన యావత్తు  రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కలిగి ఉన్న సంస్థ .…

భక్తుల కోరికలు నెరవేర్చే యాదగిరి లక్ష్మీనరసిం హుడు

ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి చిన్నతనం నుంచే హరి భక్తుడు.  ఆంజనేయస్వామి సలహాపై ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదు గానీ, ఆయన ఎపరి…

మోదీ హయాంలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం ..!

2002 సంవత్సరంలో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్లు, గోద్రా రైలు దుర్ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై విచారణలు సాగాయి. అప్పటి ఈ మారణ హోమం జరిగిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోదీ నే ఉన్నారు. ఇంతకాలం ఈ వివాదం చుట్టూ ఆయన.. ఆయన చుట్టూ ఈ…

స్థానిక సమస్యల పరిష్కారం… పంచాయితీ రాజ్‌ ‌లక్ష్యం

‘‘అధికారాల, పరి పాలనా, వనరుల, ప్రణాళికా, ప్రజాస్వామ్య వికేంద్రీకరణలు జరగాలి. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేయాలని బల్వంత్‌రాయ్‌ ‌మెహతా కమిటీ సూచించింది. స్థానిక సమస్యలను స్థానికంగా పరిష్కరించడం, ప్రజలను రాజకీయంగా చైతన్యం చేయడం పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం స్వాతంత్య్రానంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…

భవిష్యత్తు భారత ఇంధన వనరు-గ్రీన్‌ ‌హైడ్రోజన్‌

పెట్రోల్‌, ‌డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించిన కేంద్రం ఇటీవల ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.నేషనల్‌ ‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌మిషన్‌’ ‌కోసం రూ. 19,744 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి 125 గిగా వాట్స్ ‌పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్‌ ‌లక్ష్యం. ఏడాదికి 5 మిలియన్‌…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరు తెన్నులు

2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచే పార్లమెంటు ఆవరణ…

పండుగలలో ఆధ్యాత్మికత లోపిస్తుందా…

ప్రతిబింబిస్తున్న పాశ్చాత్య(విదేశీ) సంస్కృతి వేషధారణలో ఆధునిక పోకడలు… ఆచార వ్యవహారాల్లో  కనిపిస్తున్న తేడాలు… ‘శివరాత్రి, ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ, తదితర పండుగలు వస్తున్నయంటే  ఒకప్పుడు ప్రతి ఇంట్లో సందడి నిండుగా ఉండేది పొద్దున్నే లేచి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేసే ఓపికతో ఆధ్యాత్మికత భావన కలిగి పండుగ మొదలు అయిపోయే వరకు…

సంఘ సంస్కర్త, దళిత వైతాళికులు, అభ్యుదయవాది

వారి భావజాలం ,ఆలోచన ప్రతి ఒక్కరిలో స్పూర్థి కలిగిస్తూ ఉంటుంది.విద్య ఒక్క ప్రాధాన్యతని వివరించి చరిత్ర పుటలలో తనకూ అంటూ స్థానం సంపాదించుకున్న మేధావి,వక్త,దళిత వైతాళికులు గా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ మే 22, 1888 న జన్మించాడు.  సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాద్‌ ‌సంస్థానంలో 26…