Category ప్రత్యేక వ్యాసాలు

అం‌దరికి ఆరోగ్యమే ప్రభుత్వ సంకల్పం .. సిఎం కేసీఆర్‌ ‌ధ్యేయం..

జాతీయ ఆరోగ్య సూచికల్లో గణనీయ ప్రగతి 3 అంచెల వైద్యాన్ని 5 అంచల వ్యవస్థగా విస్తరణ ప్రజల ముంగిటకే ప్రాథ•మిక వైద్యం పేదలకు చేరువగా అత్యాధునిక సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యం రోజుకి 25 వేల నుంచి 30 వేల మందికి ప్రభుత్వ వైద్య సేవలు ‘కంటి వెలుగు’ ద్వారా ఇప్పటి వరకు 63.82 లక్షల మందికి…

‘‌వెనిజులా విప్లవ వేగుచుక్క’ హ్యూగో చావెజ్‌

లాటిన్‌  అమెరికాలో  ‘వెని జులా’ దేశం  విశిష్ట ప్రాధ్యాన్యాన్ని  కలిగి  ఉంది. లాటిన్‌   అమె రికాలో  సైమన్‌ ‌బొలివర్‌, ‌ఫెడల్‌ ‌కాస్ట్రో, చేగువేరాల తర్వాత విప్లవోద్యమ  స్ఫూర్తిని రగిలించిన  విప్లవ వీరుడు హ్యూగో చావెజ్‌.  ఆయన అమెరికన్‌  ‌సామ్రాజ్యవాదాన్ని అడుగడుగున ప్రతిఘటించి  విప్లవ చోదక శక్తిగా ప్రభవించి  ప్రత్యామ్నాయ సారధిగా పరిణమించి నయా వలసవాద…

ర్యాగింగ్ రోగానికి మందే లేదా..!

విద్యాలయాలు విలువలకు నిలయాలు. చదువులు సంస్కారాలద్దాల్సిన చోట ర్యాగింగ్ విష సంస్కృతి జడలు విప్పి యువత జీవితాలతో చెలగాటమాడుతున్న సంఘటనల నేపథ్యంలో వీటికి ఎవరు బాధ్యత వహించాలి? యజమానులా, ప్రభుత్వాలా, సమాజమా.. ఓసారి తాజా పరిస్థితులను పరిశీలిద్దాం.. ఉన్నత, వృత్తి విద్య, వైద్య విద్య కళాశాలలలో ర్యాగింగ్ విష సంస్కృతి, వేధింపుల కబంధహస్తాల్లో ఎందరో యువతీ,…

భారతంలో ఆహార భద్రత అందని ద్రాక్షేనా..!

ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార ఉత్పత్తిలో మన భారత దేశం రెండవ స్థానంలో ఉండడం ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, పోషకాహారలోప సూచీల్లో అగ్రస్థానంలో ఉంటూనే ఆకలి కేకల్లో భారత్‌ ‌తొలి స్థానంలో నిలవడం ఆశ్చర్యంతో పాటు విచారాన్ని కలిగిస్తున్నది. పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉండగా బియ్యం, గోధుమలు, చక్కర, పల్లికాయ, కూరగాయలు,…

భక్తుల కల్పతరువు నారసింహుడు

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి… నృసింహ ద్వాదశి ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే…

ప్రైవేట్‌ ‌కళాశాలల్లో టార్చర్‌ ఈనాటిదా?

‘‘‌ప్రైవేటు కళాశాలలను పెంచి పోషిస్తున్నది  ప్రైవేటు యాజమాన్యాల కంటే తల్లిదండ్రులే ఎక్కువ అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించడం చాలా అవసరం. స్టడీ అవర్స్ ‌బాగా ఉంటాయని, పట్టించుకుంటారని ,బయటకు వెళ్లే అవకాశం లేదని,  మెరుగైన ఫలితాలు ఉంటాయని, ర్యాంకులకు  చాలా తోడ్పడుతాయని  రకరకాల అభిప్రాయాలతో  చేస్తూ ప్రైవేటు కళాశాలలను  శ్లాఘిస్తూ వాటి  స్థాయిని  ఆకాశానికి…

విద్యాలయాల్లో పెడధోరణలు

‘‘ ‌సైఫ్‌ అయినా సంజయ్‌ అయినా ఊరుకు నేది లేదని కఠినంగా ప్రకటించిన మంత్రివర్యులు కెటిఆర్‌ ..‌ముందస్తు చర్యలకు దిగాలి. నారాయణ, చైతన్య లాంటి కాలేజీలపై వస్తున్న ఆరోపణలపై స్వయంగా విచారణ చేయాలి. రాజకీయాలు ఆపి అలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలి.. ఫీజులు మొదలు వేధింపుల వరకు ఎలాంటి అక్రమాలు జరిగినా ఈ ప్రభుత్వం…

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు. 1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్‌ ‌లో పుట్టిన…

ర్యాగింగ్‌ ‌నకు ఆత్మహత్యే పరిష్కారమా…. చట్టాలతో ర్యాగింగ్‌ను తరమాలి

కళాశాలల విద్యార్థులను ర్యాగింగ్‌ ‌భూతం వెంటాడుతోంది. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో ఏదో ఒక మూల విద్యార్థులు ర్యాగింగ్‌ ‌బారిన పడుతున్నారు.ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మెడికో డాక్టర్‌ ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోంది. ఒక అమ్మాయి పాఠశాల స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ మెడికల్‌ ‌పీజీ స్థాయికి రావాలంటే దాని…