రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన….
ఇప్పటి వరకు రాష్ట్రంలో 70 లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘కంటి వెలుగు’’ వైద్య శిబిరాలలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.…
