Category ప్రత్యేక వ్యాసాలు

జన జీవితాల గోప్యతకు గండం

‘‘‌విద్యార్థులలో మొబైల్‌ ‌వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అసభ్యకరమైన సన్నివేశాలను తిలకిస్తూ చిరుప్రాయంలోనే చెడుదార్లు పడుతున్నారు. కొంతమంది యువతకు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా మొబైల్‌ ‌ఛాటింగే తప్ప మరో ధ్యాస లేదు. సెల్ఫీల మోజులో  సభ్యతకు తిలోదకాలివ్వడం దారుణం.’’ టెక్నాలజీ  మంచితో పాటు చెడు ఫలితాలను కూడా అందిస్తున్నది. ముఖ్యంగా…

కంపా నిధులు వినియోగించుకోలేని రాష్ట్రాలు అటవీ సంరక్షణలో వెనుకబడ్డాయి

2017 మరియు 2022 మధ్య నిర్బంధ అడ వుల పెంపకం కోసం కేంద్రం కేటా యించిన నిధు లలో దాదాపు 45% రాష్ట్రం వినియోగి ంచుకోలేదు. రాష్ట్రం నిర్ణయించిన ప్రతి సంవత్సరం ప్లాంటేషన్‌ ‌లక్ష్యాలు కూడా నెరవే రలేదు. అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ అడవుల పెంపకం కోసం 2017 మరియు 2022 మధ్య…

దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ..

అన్ని వరాలకు, అన్ని ప్రాంతాలకు ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు 3 అంచెల వ్యవస్థను 5 అంచలుగా విస్తరణ రోజుకి 25 వేల నుంచి 30 వేల మందికి ప్రభుత్వ వైద్య సేవలు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 3 : అం‌దరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న…

అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌భరతమాత కంటిలో నలుసు కానున్నారా..!

 అమృత్‌సర్‌ ‌జిల్లాలోని జల్లూపూర్‌ ‌ఖేర్‌ ‌గ్రామంలో 17 జనవరి 1993న జన్మించిన అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ఉనికి 2020లో ఢిల్లీ నగర శివారులో జరిగిన సుదీర్ఘ రైతు పోరాటంలో వినిపించడం, నేడు ‘బింద్రేన్‌వాలే – 2.0’ అంటూ దేశమంతా చర్చించుకునే స్థాయికి చేరుకోవడం చూస్తున్నాం. సీనియర్‌ ‌సెకండరీ విద్య అభ్యసించిన అనంతరం దుబాయ్‌కి మారిన దశాబ్దం తరువాత…

షర్మిల పిలుపుకు విపక్షాలన్నీ ఒక్కటయ్యేనా !

వొచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్రసమితి(బిఆర్‌ఎస్‌) ‌పార్టీని ఎట్టి పరిస్థితిలో గద్దె దింపాలన్న లక్ష్యంగా పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలన్నీ ఏక తాటిపైకి వొచ్చే అవకాశాలున్నాయా అన్నదిప్పుడు తెలంగాణ సమాజంలో ప్రధాన చర్చనీయాంశమైంది. అందులోనూ ఒకనాడు రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తాను జగనన్న విడిచిన బాణంగా చెప్పుకుని తెలంగాణ వ్యాప్తంగా పర్యటించిన షర్మిల పిలుపుకు నిజంగానే…

రక్త మోడుతున్న రహదారులు…

అతివేగం హానికరం, భద్రతా నియమాలు పాటించు భరోసాగా జీవించు,ఏంటి కొటేషన్లు చెబుతున్నారు అనుకుంటున్నారా, రోజురోజుకు   రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మాట చెప్పవలసి వస్తుంది. రోజురోజుకు రహదారులన్నీ రక్తంతో ఎరుపెక్కుతున్నాయి. ఎక్కడో ఒకచోట  కూలీల వాహనం ఎదురు వాహనం  ఢీకొని, వాహనాలు పాదాచారులను ఢీకొని వారు చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 13…

“విధి నిర్వహణ సరేసరి… హక్కుల మాటేమిటి మరి”

శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు పోలీసేనన్నది నగ్న సత్యం..అత్యవసర సర్వీసుల చట్టం ప్రకారం క్రమశిక్షణతో పనిచేస్తూ, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థలో కానిస్టేబుళ్ళు…

సర్వేంద్రియానాం నయనం ప్రధానం..!

 ‘సర్వేంద్రి యానాం నయ నం ప్రధానం’ అన్నారు పెద్దలు. అంధత్వ సమస్య ఎంత బాధాకరమో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. చూడగలిగే వారికి దృష్టి విలువ అంతగా తెలియదు. ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ల ప్రజలు పలు రకాల దృష్టి సమస్యలతో సతమతం అవుతూ ఉండగా, వారిలో దాదాపు 40 మిలియన్లకు పైగా ప్రజలు శాశ్వత అంధత్వంతో…

ఆటిజం పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు

ఆటిజం ఉన్న పిల్లలు ఇతరులతో సరిగా మాట్లాడలేరు, పదే పదే ఒకే పని చేయడం, లేదా ఒకే మాట పలుమార్లు అంటుం డటం చేస్తా ఉంటారు, వివిధ పరిస్థితులలో వారి స్పందన నెమ్మదిగా ఉంటుంది.  ప్రతి 125 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు.  ప్రపంచం లో 70 కోట్ల మంది పిల్లలకు ఆటిజం ఉందని…