Category ప్రత్యేక వ్యాసాలు

ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన అవసరం

‘‘‌ప్రకృతి వైపరీత్యాల నివారణకై,  ప్రణాళికలను బడ్జెట్లో ప్రత్యేకంగా పొందు పరచాల్సిన అవసరం ఉంది. నష్టం అంచనాలో పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలను భాగ స్వాములను చేయాలి. ప్రకృతి వ్యవస్థలకు హాని కలగకుండా, గొలుసుకట్టు హరిత వనాల పెంపకానికి, మడ అడవుల పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ వనీకరణ నిధులను సమకూర్చాలి.వైపరీత్యాలకు దారి తీయకుండా తీరప్రాంత వనరుల వినియోగం జరిగేలా…

కులాల రాజకీయాలు

దేశంలోను, రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు,రాజకీయ క్రమశిక్షణ అవసరం. కులరహిత సమాజాం కోసం పాటుపడాల్సిన పాలకులు, రాజకీయ నేతలు కులాల కుంపట్లను ఇంకా ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాలు మొత్తం కులాల చుట్టే తిరుగుతున్నాయి. ఇందుకోసం కులాల వారీగా పథకాలు ప్రకటిస్తున్నాయి. అయితే నగదు బదిలీలు, లేదా ఇతర తాయిలాలు ప్రకటించడం దారుణం…

పెద్దనోటుపై ‘రద్దు’ వేటు

రెండు వేల పెద్ద నోటుకు భారత రిజర్వ్య బ్యాంకు బేషరతుగా గండి కొట్టింది క్లిన్‌ ‌మనీ పాలషి పేరిట పింక్‌ ‌కరెన్సీని బ్లాక్‌ ‌చేసి కాలం చెల్లినట్లు తేల్చింది పెద్ద నోటు రద్దు తంత్రం సామాన్య జనుల మీద ప్రభావం చూపనప్పటికి సంపన్న వర్గాన్ని మాత్రం పెద్ద షాకుకు గురిచేసింది ఆర్థిక నేరగాళ్ల ముఠాకు ఆశనిపాతంగా…

వేసవి తాపాన్ని అధిగమించడం ఎలా…?

తెలంగాణ ని ప్పుల కొలిమిని తలపి స్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. మరో మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ఇలాగే…

మసక బారుతున్న కౌటుంబిక సంబంధాలు

భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఆ వ్యవస్థ మూలాలే నేడు ఆధారాలను కోల్పోతున్నాయి. రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు, సమైక్యత, సంఘటిత సమిష్టి జీవన విధానం గురించి ఈ కాలంలో పట్టింపులు లేకుండా పోతున్నాయి. కుటుంబం అనగా ఒకే…

రద్దు రాజకీయమా- ప్రజా శ్రేయస్సా? !

‘‘‌నల్ల ధనాన్ని అరికట్టడానికి ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనయింది.ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ ‌రాజన్‌ ‌ప్రకారం ఎపుడు నగదు రద్దు చేసినా, ఏదో రకంగా నకిలీ నోట్లను సృష్టించడం సులువే,ఒక వేళ నల్లధనాన్ని కరెన్సీ రూపంలో…

వారసత్వ సంపదకు నిలయాలు మ్యూజియంలు

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, ప్రతి సంవత్సరం మే 18న నిర్వహించ బడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో, సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగ్రహాలయం లేదా మ్యూజియం అంటే సమాజా వసరాలకోసం, జన బాహుళ్యానికి ప్రవేశ సదుపాయం కలిగిన సంస్థ. ఇది కళాఖండాలు,  కళాత్మక, సాంస్కృతిక, చరిత్రాత్మక లేదా ఇతర…

‘‌ఘర్‌ ‌వాపసీ’ కి రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పిలుపు

కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ ‌పెరిగింది. ఆ తర్వాత జరిగేవి తెలంగాణ శాసనసభ ఎన్నికలే కావడంతో దాని ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణపై తప్పకుండా పడుతుందని కాంగ్రెస్‌ ‌శ్రేణులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు అలా వెలువడ్డాయోలేదో దేశంలో భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే ఏర్పడబోతుందన్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్గాలు అందుకున్నాయి. ప్రధాని…

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి

జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే 21 తీవ్రవాద…